MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Mehandi Designs: పెళ్లిళ్ల సీజన్ కీ పర్ఫెక్ట్ మెహందీ డిజైన్లు

Mehandi Designs: పెళ్లిళ్ల సీజన్ కీ పర్ఫెక్ట్ మెహందీ డిజైన్లు

పెళ్లి, శుభకార్యాల సమయంలో అమ్మాయిలు.. చేతికి మెహందీలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు.. మరి కొన్ని మెహందీ మోడల్స్ ఓసారి చూద్దామా..

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 26 2025, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎండాకాలం వచ్చింది అంటే చాలు పెళ్లిళ్ల సీజన్ మొదలైనట్లే. ఇక.. పెళ్లి అంటే ఎంత హడావిడి ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు.. చేతులకు నిండా మెహందీ పెట్టుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా  ఈ వెడ్డింగ్ సీజన్ లో చేతుల నిండా మెహందీ పెట్టుకోవాలి అంటే.. ఈ డిజైన్లపై ఓ సారి లుక్కేయండి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్

ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్

మీకు నిండుగా మెహందీ అంటే ఇష్టమైతే, ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. చేతుల నిండా ఉండే ఈ డిజైన్ వేయడం చాలా సులువు. ఒకసారి చూసి ట్రై చేయండి. పండిన తర్వాత చేతులు మరింత అందంగా కనిపిస్తాయి.

36
చక్ర మెహందీ డిజైన్

చక్ర మెహందీ డిజైన్

సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉండాలంటే ఈ డిజైన్ బాగుంటుంది. చక్రంలా ఉండే ఈ డిజైన్‌లో చిన్న చిన్న డిటైలింగ్స్ ఉన్నాయి. చుక్కలతో లైన్స్ గీసి దీన్ని పూర్తి చేశారు.

46
హాఫ్ హ్యాండ్ మెహందీ డిజైన్

హాఫ్ హ్యాండ్ మెహందీ డిజైన్

ఇక్కడ రెండు డిజైన్లు ఉన్నాయి. ముందు చేతికి పువ్వుల డిజైన్ వేసి, వేళ్ళకు నిండుగా డిజైన్ వెయ్యొచ్చు. వెనక చేతికి పువ్వుల్ని కలుపుతూ వేళ్ళ వరకు గీతలు గీయొచ్చు.

56
పువ్వులు, ఆకుల డిజైన్

పువ్వులు, ఆకుల డిజైన్

పువ్వులు, ఆకులు కలిపి చేసిన ఈ డిజైన్ ముందు, వెనక చేతులకి బాగుంటుంది. మీకు మెహందీ వేయడం వస్తే ఇంట్లోనే వెయ్యొచ్చు. లేదంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు.

66
సింపుల్ మెహందీ డిజైన్

సింపుల్ మెహందీ డిజైన్

ఇక్కడ రెండు డిజైన్లు ఉన్నాయి. ఒకటి క్రియేటివ్‌గా మోటిఫ్స్ డిజైన్, ఇంకొకటి సింపుల్ డిజైన్. చతురస్రాకార బ్లాక్స్‌లో వేర్వేరు డిటైలింగ్స్ ఉన్నాయి. ఈ రెండు డిజైన్లు బాగుంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Mangalsutra: డైలీవేర్ కి స్టైలిష్ మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో
Recommended image2
Jadau Earrings: గుండ్రని ముఖం ఉన్నవారికి సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి
Recommended image3
Gold chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్..నక్లెస్ అవసరమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved