విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షికోత్సవంలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
విశాఖపట్టణంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది
విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖ రైల్వే జోన్ కు డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు.
ఉత్తరాంధ్ర నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రయాణించిన హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో అరకు వెళ్లకుండానే విశాఖపట్టణానికి చేరుకుంది.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. ఇవాళ వైఎస్ఆర్‌సీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.
రాజీనామా లేఖలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారావు పేరును ప్రస్తావించలేదు దాడి వీరభద్ర రావు. ఈ లేఖ కాపీలను సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లకు కూడా పంపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తులపై తెలుగుదేశం, జనసేనలు కన్నేశాయి.