11:51 PM (IST) Jun 08

Telugu news live updatesModi threat - మోడీని చంపేందుకు కుట్ర.. ఖలిస్థానీ వాదంపై కెనడా జర్నలిస్టు ఆందోళన

Modi threat: జీ7 సదస్సు ముందు ఖలిస్థానీ తీవ్రవాదంపై కెనెడియన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీ దాడి హెచ్చరికలపై ఖాలిస్తానీ వాదుల తీరును ఎత్తి చూపారు.

Read Full Story
11:34 PM (IST) Jun 08

Telugu news live updatesSSC - స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 261 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

SSC: ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో గ్రేడ్ సి, డి పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 261 ఖాళీలు ఉన్నాయి. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. క్వాలిఫికేషన్, లాస్ట్ డేట్ తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Read Full Story
10:26 PM (IST) Jun 08

Telugu news live updatesTIN Number - మీరు కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తున్నారా? మరి TIN నెంబర్ తీసుకున్నారా? ఇది ఎలా పొందాలంటే?

TIN Number: కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వాళ్లందరు తప్పనిసరిగా TIN(టాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్) నెంబర్ తీసుకోవాలి. ఇది పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, దాని ఉపయోగాలు, సంపాదించే విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

Read Full Story
10:21 PM (IST) Jun 08

Telugu news live updatesAir India - టాటా చేతికి వెళ్లాక లాభాల బాటపట్టిన ఎయిర్ ఇండియా.. FY25లో రూ.61,000 కోట్లు ఆదాయం

Air India: ఎయిర్ ఇండియా FY25లో రూ.61,000 కోట్లు ఆదాయం, 44 మిలియన్ ప్రయాణికులతో 9.9% వృద్ధి సాధించింది. విహాన్.ఏఐ ప్రోగ్రామ్ మంచి ఫలితాలను ఇచ్చిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Read Full Story
09:58 PM (IST) Jun 08

Telugu news live updatesWTC Final - డబ్ల్యూటీసీ ఫైనల్ ఎప్పుడు? ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్‌ వేదికగా జరుగుతుంది. భారత్ లేకుండా మొదటిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జరుగుతోంది. తుదిపోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.

Read Full Story
09:53 PM (IST) Jun 08

Telugu news live updatesTVS - ఐక్యూబ్‌ను మించిన ఫీచర్లతో జూపిటర్ EV - ఓలా, బజాజ్ కంపెనీలకు పోటీగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

TVS కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొస్తోందన్న వార్త లీక్ అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్ పేరు జూపిటర్ EV అని, ఐక్యూబ్ మోడల్ లా దీన్ని కూడా సక్సెస్ చేసేందుకు టీవీఎస్ ప్లాన్ చేస్తోందని సమాచారం. కొత్త స్కూటర్ విశేషాలు తెలుసుకుందామా?

Read Full Story
09:21 PM (IST) Jun 08

Telugu news live updatesMaruti Suzuki - మారుతి సుజుకి నుంచి కొత్త కార్లు రాబోతున్నాయ్.. అవి ఎలా ఉంటాయంటే..?

Maruti Suzuki: మారుతి సుజుకి ఇండియా కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లతో పాటు ఇంకా చాలా మోడల్స్ తీసుకురాబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎలాంటి మోడల్ కార్లు రానున్నాయో తెలుసుకుందామా?

Read Full Story
08:44 PM (IST) Jun 08

Telugu news live updatesAP EAPCET 2025 Results - ఏపీ ఈఎపీసెట్ 2025 ఫలితాలు, ర్యాంకు కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP EAPCET 2025 Results: ఏపీ ఈఎపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.

Read Full Story
07:48 PM (IST) Jun 08

Telugu news live updatesAP EAMCET 2025 results - ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల.. ఇక్కడ తెలుసుకోండి

AP EAMCET 2025 results: ఏపీ ఎంసెట్ (AP EAMCET 2025) ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 1.89 లక్షల మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లో 67,761 మంది అర్హత సాధించారు.

Read Full Story
07:48 PM (IST) Jun 08

Telugu news live updatesDhoni - రాంచీలో బైక్‌పై దర్శనమిచ్చిన ధోనీ.. ఫోటో వైరల్

MS Dhoni bike ride: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత రాంచీలో తన బైక్‌పై దర్శనమిచ్చిన ధోనీ ఫోటో వైరల్ అవుతోంది.

Read Full Story
06:50 PM (IST) Jun 08

Telugu news live updatesTeam India - రోహిత్ భాయ్.. చాలా మిస్ అవుతున్నాం.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్

Team India: టెస్ట్ సిరీస్‌ కోసం భారత జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గురించి రిషబ్ పంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read Full Story
06:47 PM (IST) Jun 08

Telugu news live updatesAC Usage Tips - ఏసీని ఎన్ని పాయింట్లలో పెడితే కరెంటు బిల్లు తగ్గుతుందో తెలుసా?

సాధారణంగా ఏసీ ఆన్ చేయగానే చాలా మంది 18 డిగ్రీల సెల్సియస్‌లో పెట్టేస్తారు. కాని దీని వల్ల కరెంటు మీటరు ఒక్కసారిగా గిర్రున తిరుతుగుతుంది. నెలాఖరున బిల్లు కూడా భారీగా వస్తుంది. కరెంటు ఆదా చేయాలంటే ఏసీ ఎన్ని పాయింట్లలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
05:06 PM (IST) Jun 08

Telugu news live updatesAndhra Minister Savitha - బొకే అందిస్తే విసిరికొట్టిన ఏపీ మంత్రి సవితా.. వీడియో వైరల్

Andhra Minister Savitha : ఏపీ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కార్యక్రమంలో మంత్రి సవిత పుష్పగుచ్చంను విసిరికొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Full Story
04:14 PM (IST) Jun 08

Telugu news live updatesMaganti Gopinath - మాగంటి గోపీనాథ్‌ కు నివాళులు అర్పిస్తూ కంటతడి పెట్టుకున్న కేసీఆర్

Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కంటతడి పెట్టుకున్నారు.

Read Full Story
03:49 PM (IST) Jun 08

Telugu news live updatesTelangana new ministers - జీ.వివేక్‌, లక్ష్మణ్‌కుమార్‌, శ్రీహరి మంత్రులుగా ప్రమాణస్వీకారం.. వారి రాజకీయ నేపథ్యం ఇదే

Telangana new ministers: తెలంగాణ మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరారు. జీ.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అలాగే, రామచంద్రు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది.

Read Full Story
02:51 PM (IST) Jun 08

Telugu news live updatesTen Rupee Doctor - ప‌ది రూపాయాల డాక్ట‌ర్ ఇక‌లేరు.. 96 ఏళ్ల వ‌య‌సులో..

ప్ర‌స్తుత రోజుల్లో వైద్యం అంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. క‌న్స‌ల్టేష‌న్ ఫీజులు రూ. 500 వ‌స‌లూఉ చేస్తున్న రోజులివీ అయితే ఓ వ్య‌క్తి మాత్రం కేవ‌లం రూ. 10కే వైద్యం అందించాడు. ఎంతో మందికి వైద్యాన్ని అందించిన ఆ మ‌హానుభావుడు తుది శ్వాస విడించారు.

Read Full Story
02:36 PM (IST) Jun 08

Telugu news live updatesCompact SUV - మీకు హైబ్రిడ్ SUV కారు కావాలా? టాప్ కంపెనీలు రిలీజ్ చేయనున్న మోడల్స్ ఇవే..

Compact SUV: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కొంత కాలం వెయిట్ చేస్తే హైబ్రిడ్ వెర్షన్ కార్లు మార్కెట్ లోకి వస్తాయి. ఇందులో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన కారు సెలెక్ట్ చేసుకోవచ్చు. 

Read Full Story
02:01 PM (IST) Jun 08

Telugu news live updatesLifestyle - ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా? లివ‌ర్ డ్యామేజ్ కావ‌డం ఖాయం

మన ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే ఉదయం తీసుకునే ఆహారం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోకూడని కొన్ని పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Read Full Story
01:31 PM (IST) Jun 08

Telugu news live updatesnegative energy - ఈ సౌండ్ మీ ఇంట్లో మోగుతూ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్ పోతాయి

మనం మంచిగా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. చెడు ఆలోచనల వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఇంటిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉండే వాళ్లంతా పాజిటివ్ ఎనర్జీకి కలిగి ఉండాలంటే ఇంట్లో ఈ సౌండ్ ఎప్పుడూ మోగుతూ ఉండాలి. అదేంటో తెలుసా?

Read Full Story
12:51 PM (IST) Jun 08

Telugu news live updatesDonald Trump - అమెరికాలో అల్ల‌క‌ల్లోలం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం అక్క‌డ ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. లాస్ ఏంజెలెస్‌లో అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై చేప‌ట్టిన త‌నిఖీల‌తో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Read Full Story