Vijayawada

ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న అయినటువంటి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుపోయారు. పోలీసులపైనా ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే.

విశాఖలో నేడు జరిగింది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుంది..: వర్ల రామయ్య సంచలనం

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడికే ఈ  ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయిందని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రశాంతమైన వైజాగ్ లో ఇక ఇటువంటి ఘటనలు సర్వసాధారణం కానున్నాయని అన్నారు. 

undefined
varla
vijayasai reddy
vijayasai reddy
వైసీపీ ఎమ్మెల్యే అరాచకంతో మహిళా ఎంపీడీఓ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. భూ సర్వే టెండర్లలో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జాన్యాలపై చర్యలు తీసుకోకపోతే తాము పోరాటం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు.
భువనేశ్వరిపై వైసీపీ చేసిన విమర్శల మీద టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్ సతీమణి భారతి మాదిరిగా భువనేశ్వరి అవినీతికి పాల్పడలేదని ఆయన అన్నారు. భువనేశ్వరి ఏ కేసులోనూ నిందితురాలు కారని, మనీ లాండరింగ్ కేసులో భారతి ఐదో నిందితురాలని ఆయన అన్నారు. ఆమె బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేశారని ఆయన గుర్తు చేశారు.
shareef
భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పుష్ప శ్రీవాణిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం వేడుకలను పక్కనపెట్టి భువనేశ్వరి అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి వచ్చారని, అందులో భాగంగా గాజులు విరాళంగా ఇచ్చారని ఆమె అన్నారు. భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కూడా భువనేశ్వరి రాజకీయాలకు దూరంగానే ఉన్నారని గుర్తు చేశారు.
Kollu ravindra arrest
Peddinti Golla gang arrested in Kattoor Theft case
Peddinti Golla gang arrested in Kattoor Theft case
road accident
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారంనాడు  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను లక్ష్యంగా చేసుకొని  విమర్శలు గుప్పించారు. ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ విజయవాడ సిటీలోని నేతల మధ్య చోటు చేసుకొన్న విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఉద్యమానికి భువనేశ్వరి తన గాజులు విరాళాలు ఇస్తే అంత ఉలుకు ఎందుకని టీడీపీ మరో నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు. భువనేశ్వరి గాజుల విరాళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అమరావతిలోని 29 గ్రామాల్లో ఎక్కడికైనా వెళ్లగలరా అని ప్రశ్నించారు.
భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పుష్ప శ్రీవాణిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం వేడుకలను పక్కనపెట్టి భువనేశ్వరి అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి వచ్చారని, అందులో భాగంగా గాజులు విరాళంగా ఇచ్చారని ఆమె అన్నారు. భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కూడా భువనేశ్వరి రాజకీయాలకు దూరంగానే ఉన్నారని గుర్తు చేశారు.
venkanna
disha app
sujaya krishna rangarao
undefined
budha venkanna
మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని  పార్టీ నాయకత్వంపై అలక వహించిన కేశినేని నాని ఆ తర్వాత  తన పరంపరను కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై కూడ ఆయన  ఇటీవల విమర్శలు చేశారు.
bonda uma
venkanna
goutham sawang
devineni
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద జనసేన పోటీకి దూరంగా ఉంటోంది.. విజయవాడ సెంట్రల్‌ సీటును కూడా సీసీఎంకు కేటాయించింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీట్లను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెండింగులో పెట్టారు.

Vijayawada District News (విజయవాడ జిల్లా వార్తలు): Hit the headlines with Today's Breaking Vijayawada News. Stay up-to-the-minute with the Local Vijayawada City News Headlines on politics, business, weather, crime and entertainment with exclusive news updates, photos and videos from Vijayawada City online at Asianet News Telugu. విజయవాడ జిల్లా నుండి తాజా స్థానిక వార్తలను చదవండి.