ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రానా, సుమంత్, నిత్యామీనన్, విద్యాబాలన్ ఇలా చాలా మంది నటీమణులు కనిపించనున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా ఈ సినిమా సెట్ లో జాయిన్ అయింది.

అయితే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. దర్శకుడు క్రిష్.. శ్రియపై ఓ పాటను చిత్రీకరించబోతున్నాడు. అసలు విషయంలోకి వస్తే.. ఎన్టీఆర్ కెరీర్ లో 'దాన వీర శూర కర్ణ' అనే సినిమా అతడికి ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చింది.

ఈ సినిమాలో దుర్యోధనుడిపై 'ఛాంగురే బంగారు రాజా' అనే పాటను చిత్రీకరించారు. ఇప్పుడు బయోపిక్ లో కూడా ఆ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు ఆ పాటను చూపించనున్నారు. పాత పాటలో ఎన్టీఆర్ తో కలిసి ఆడి పాడిన ప్రభ స్థానంలో ఇప్పుడు శ్రియని తీసుకున్నారు.

బాలయ్య-శ్రియలపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. గతంలో బాలయ్య, శ్రియ కలిసి 'చెన్నకేశవ రెడ్డి','గౌతమీపుత్ర శాతకర్ణి','పైసా వసూల్' వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై కనిపించనుంది. మరి ఈ పాట తెరపై ఎలా ఉంటుందో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!