Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్ పై సావిత్రి కూతురు ఫైర్..?

'మహానటి' సినిమాలో సావిత్రి జీవితాన్ని చూపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో సావిత్రి కుటుంబం మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. 

savitri family upset with ntr biopic
Author
Hyderabad, First Published Jan 16, 2019, 3:14 PM IST

'మహానటి' సినిమాలో సావిత్రి జీవితాన్ని చూపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో సావిత్రి కుటుంబం మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'కథానాయకుడు' సినిమాలో సావిత్రి సీన్ చూసిన కుటుంబం అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

సినిమాలో సావిత్రి.. ఏఎన్నార్ ఇంటిని కొనడానికి అతడికి బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినట్లు చూపించారు. ఆ తరువాత ఏఎన్నార్.. సావిత్రికి క్లాస్ పీకడం, తరువాత ఎన్టీఆర్ కూడా డబ్బు విలువ తెలుసుకోమని సావిత్రికి చెప్పినట్లు చూపించారు.

ఈ సన్నివేశంపై సావిత్రి కూతురు అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. తన తల్లికి డబ్బు విలువ తెలుసని, అక్కినేని లాంటి వ్యక్తితో ఇంటి గురించి బేరాలు ఆడడం ఇష్టంలేక ఆయనపై ఉన్న నమ్మకంతో బ్లాక్ చెక్ ఇస్తే సినిమాలో మరోరకంగా చూపిస్తూ సావిత్రి వ్యక్తిత్వంపై తప్పు అభిప్రాయం వచ్చేలా చేశారంటూ ఆమె క్రిష్ వద్ద తన కోపాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

అలానే సావిత్రి కుటుంబానికి సన్నిహితులైన ఒక వ్యక్తి.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు తాగుడు అలవాటు ఉండేదని దాని కారణంగా అమెరికాలో ఇద్దరికీ గుండె ఆపరేషన్ కూడా జరిగిందని.. కానీ అలాంటి సన్నివేశాలు మాత్రం సినిమా చూపించలేదని అన్నారు.  సావిత్రిని మాత్రం తప్పుగా చూపిస్తారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

Follow Us:
Download App:
  • android
  • ios