Asianet News TeluguAsianet News Telugu

లెక్కలు తేలాయి: 'ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు' నష్టం ఎంతంటే..?

భారీ అంచనాల మధ్య  బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. ఈ  సినిమా కు రివ్యూలు,  టాక్ బాగున్నా... కలెక్షన్స్ పరంగా పూర్తి రివర్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.  

rs 50cr compensate for ntr kathanayakudu losses
Author
Hyderabad, First Published Jan 22, 2019, 10:01 AM IST

భారీ అంచనాల మధ్య  బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. ఈ  సినిమా కు రివ్యూలు,  టాక్ బాగున్నా... కలెక్షన్స్ పరంగా పూర్తి రివర్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.  విడుద‌లైన రోజు నుంచీ  కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తూ డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెట్టింది.ఫస్ట్ వీకెండ్ లో నే పూర్తి నష్టం అని డిక్లేర్ అయ్యిపోయింది. ఈ నేపధ్యంలో బాలకృష్ణ, ఆయన టీమ్ ఈ సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ని ఆదుకునేందుకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారట.

అందుకు నష్టం లెక్క కడితే 50 కోట్లు నష్టం అని తేలినట్లు సమాచారం. మొత్తం 70 కోట్లు బిజినెస్ చేస్తే ఇరవై కోట్లు కూడా రికవరీ లేదు. దాంతో యాభై కోట్లు తిరిగి డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చుకోలేక...మహానాయకుడు చిత్రాన్ని వారికి పైసా తీసుకోకుండా నష్టపరిహారంగా ఇచ్చినట్లు సమాచారం.  తాను వాళ్లు లాభాలు సంపాదించుకునేదాకా తనకు డబ్బు వెనక్కి ఇవ్వక్కర్లేదని చెప్పినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రానికి నిర్మతగా బాలకృష్ణకు ఏమీ మిగిలింది లేదు..అని తేలింది. 

బాలయ్య తీసుకున్న ఈ డెసిషన్ తో   డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారట. సెకండ్ పార్ట్ లో పూర్తి రాజకీయ జీవితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారట. పిభ్రవరి 7 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పైనల్ స్టేజిస్ లో షూటింగ్ ఉంది.  ఈ సినిమాపై దర్శక,నిర్మాతలు బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఇది కూడా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోతారనేది మాత్రం నిజం.

సంబంధిత వార్తలు.. 

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

Follow Us:
Download App:
  • android
  • ios