Asianet News TeluguAsianet News Telugu

వర్మ ట్వీట్ పై నెటిజన్ల జోకులు!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అన్ని విధాలా బజ్ క్రియేట్ చేయడానికి వర్మ చేయని ప్రయత్నం లేదు. 

ram gopal varma tweet on chandrababu naidu and ntr
Author
Hyderabad, First Published Jan 23, 2019, 3:24 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అన్ని విధాలా బజ్ క్రియేట్ చేయడానికి వర్మ చేయని ప్రయత్నం లేదు.

సినిమాకు సంబంధించి వెన్నుపోటుపాట, అలానే కొన్ని పోస్టర్లు చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచడానికి చిత్రంలోని ఒక్కో స్టిల్ ని తన ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ ని విడుదల చేసిన వర్మ, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రలను కూడా పరిచయం చేశారు. తాజాగా వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రలు పోషిస్తోన్న వారు ఒక ఫ్రేం లో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఈ పాత్రలు ఎవరివో చెప్పండని ప్రేక్షకులను అడిగాడు.

దీనిపై స్పందించిన నెటిజన్లు రకరకాల ట్వీట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబులను ఉద్దేశిస్తూ.. 'సైకల్ ఓనర్, టైర్ పంక్చరర్' అలానే'సైకిల్ ఓనర్, సైకిల్ రోబర్' అని రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.  

ఇవి కూడా చదవండి..

'లక్ష్మీస్ ఎన్టీఆర్': తెరపైకి మరో వివాదం!

వెన్నుపోటుపై వర్మ సంచలన పోస్ట్!

వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

 

Follow Us:
Download App:
  • android
  • ios