దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR'సినిమాకు సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టారు. ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం రాజమౌళి ఇప్పుడు సినిమా అదనపు ఆకర్షణలు జోడిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో ప్రభాస్ తో క్యామియో చేయించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్ గా ఇదే విషయం గురించి చిత్రబృందంతో చర్చించినట్లు సమాచారం. అదే గనుక జరిగితే ఒకే తెరపై రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు ప్రభాస్ ని కూడా చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.

ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇది ఇలా ఉండగా.. గత వారం రోజులుగా రాజమౌళి విశ్రాంతి తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన సీన్లను హైదరాబాద్ నగర శివార్లలో వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు.

త్వరలోనే ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఇది పూర్తయిన తరువాత రాజమౌళి హీరోయిన్ల విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. ఒక హీరోయిన్ గా బాలీవుడ్ తార అలియాభట్ ని అనుకుంటున్నారు. 

ఇవి కూడా చదవండి..

అఫర్ ఇస్తే వద్దంటానా?.. RRRలో నటిస్తున్నా!

'RRR' రికార్డ్.. రూ.132 కోట్ల డీల్!

చరణ్ - తారక్.. సిద్ధమా?

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!