MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Prabhas: ప్రభాస్ ఈశ్వర్ మూవీ ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో జస్ట్‌లో మిస్సయాడబ్బా

Prabhas: ప్రభాస్ ఈశ్వర్ మూవీ ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో జస్ట్‌లో మిస్సయాడబ్బా

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అరంగేట్రం చేసిన 'ఈశ్వర్' సినిమాకు అల్లు అర్జున్ కూడా ఆడిషన్ ఇచ్చారన్న విషయం మీకు తెలుసా? మాస్ కటౌట్, ఫిజిక్ సరిపోలేదని దర్శకుడు అల్లు అర్జున్‌ను రిజెక్ట్ చేసి ప్రభాస్‌ను ఎంపిక చేశారట. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 09 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్ 'ఈశ్వర్' సినిమా కోసం..
Image Credit : Eeswar\Twitter

ప్రభాస్ 'ఈశ్వర్' సినిమా కోసం..

నేడు టాలీవుడ్‌లో ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరూ పాన్-ఇండియా స్టార్స్‌గా అవతరించారు. అయితే, వీరిద్దరి కెరీర్ ప్రారంభంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రభాస్ వెండితెరకు పరిచయమైన 'ఈశ్వర్' సినిమాకు అల్లు అర్జున్ కూడా ఆడిషన్ ఇచ్చారని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్
Image Credit : Eeswar\Twitter

లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్

ప్రభాస్ యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే ఆయనను 'ఈశ్వర్' సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే, ఆ సినిమా కోసం జరిగిన లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్‌ను కూడా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ పరిశీలించారట. అప్పట్లో అల్లు అర్జున్ చాలా సాఫ్ట్‌గా, సన్నగా ఉండేవారట.

Related Articles

Related image1
Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!
Related image2
Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున ఆ టైటిల్ వదులుకున్నాడు.. కట్ చేస్తే.. పవర్‌స్టార్‌కి ఇండస్ట్రీ హిట్.!
35
రిజెక్షన్‌కు కారణం
Image Credit : Eeswar\Twitter

రిజెక్షన్‌కు కారణం

'ఈశ్వర్' సినిమా పూర్తి మాస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. సినిమాకు కావాల్సిన మాస్ ప్రెజెన్స్, భారీ కటౌట్ అల్లు అర్జున్ వద్ద లేవని దర్శకుడు భావించారట. ముఖ్యంగా విలన్ ముందు నిలబడితే హీరో తేలిపోకూడదని, అల్లు అర్జున్ అప్పట్లో ఆ పాత్రకు సెట్ అవ్వరని దర్శకుడు ఆయనను రిజెక్ట్ చేశారట.

45
 ప్రభాస్ ఎంపిక
Image Credit : Eeswar\Twitter

ప్రభాస్ ఎంపిక

అల్లు అర్జున్ రిజెక్ట్ అయ్యాక, అదే పాత్రకు ప్రభాస్ పర్ఫెక్ట్‌గా సరిపోతారని దర్శకుడు ఆయనను ఫైనల్ చేశారు. ప్రభాస్‌కి ఉన్న ఆరడుగుల ఎత్తు, మాస్ అప్పీల్ ఈశ్వర్ పాత్రకు ప్రాణం పోశాయి. ఒకవేళ అప్పుడు అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించి ఉంటే, బన్నీ అరంగేట్రం వేరేలా ఉండేది.

55
'గంగోత్రి' సినిమాతో పరిచయమై
Image Credit : youtube/@aha

'గంగోత్రి' సినిమాతో పరిచయమై

ఏది ఏమైనా, ఆ తర్వాత అల్లు అర్జున్ 'గంగోత్రి' సినిమాతో పరిచయమై 'ఆర్య'తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమదైన శైలిలో పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తుండటం గమనార్హం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
ప్రభాస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Related Stories
Recommended image1
Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!
Recommended image2
Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున ఆ టైటిల్ వదులుకున్నాడు.. కట్ చేస్తే.. పవర్‌స్టార్‌కి ఇండస్ట్రీ హిట్.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved