ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'కథానాయకుడు' సినిమా బుధవారం విడుదలై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం రాబట్టలేకపోతుంది. ఓవర్సీస్ లో మొదటిరోజు మూడు కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.

ఓపెనింగ్స్ తో ముప్పై కోట్లు రాబడుతుందని అంచనా వేస్తే ఈ సినిమా మాత్రం రూ.7 కోట్ల సరిపెట్టుకుంది. ఇక రెండో రోజు కలెక్షన్స్ మరీ దారుణంగా పడిపోయాయి. రూ.1.14 కోట్లను మాత్రమే రాబట్టింది. అంటే రెండు రోజులకి కలిపి రూ.8.77 కోట్ల షేర్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. 

ఏరియాల వారీగా కలెక్షన్స్..  

నైజాం.................................................2.19 కోట్లు 
సీడెడ్.................................................0.95 కోట్లు
ఉత్తరాంధ్ర..........................................0.97 కోట్లు 
కృష్ణ....................................................0.85 కోట్లు 
ఈస్ట్....................................................0.48 కోట్లు 
గుంటూరు............................................2.14 కోట్లు 
వెస్ట్......................................................0.63 కోట్లు 
నెల్లూరు...............................................0.56 కోట్లు 

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకి గాను ఈ సినిమా రూ.8.77 కోట్లని వసూలు చేసింది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై చంద్రబాబు కామెంట్!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!