దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొదటి భాగం 'కథానాయకుడు' బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది.

ఆ పాత్రని సినిమాలో రానా పోషించారు. అయితే ఈ సినిమాను స్పెషల్ షో వేయించుకొని మరీ తన కుటుంబసభ్యులతో చూశాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. దర్శకుడు క్రిష్, బాలకృష్ణ, మంత్రి దేవినేని ఉమ, పలువురు టీడీపీ నేతలతో కలిసి నగరంలోని క్యాపిటల్ థియేటర్ లో చంద్రబాబునాయుడు సినిమా చూశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో బాలకృష్ణ చాలా బాగా నటించారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్ద ఎన్టీఆర్'' అంటూ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు.. 

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!