ఆర్టీఐని కూడా ప్రధాని మోడీ కూటమిలో చేర్చుకున్నారు - కచ్చతీవు వివాదంపై స్టాలిన్
Apr 4, 2024, 9:39 AM ISTడీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ఈడీ, ఐటీ తరువాత ఆర్టీఐని కూడా ఆయన కూటమిలో చేర్చుకున్నారని ఆరోపించారు. తాము మతానికి వ్యతిరేకం కాదని, మతతత్వానికి మాత్రమే శత్రువులం అని చెప్పారు.