11:55 PM (IST) Jun 02

Telugu news live Shreyas Iyer - శ్రేయస్ అయ్యర్‌ నిజంగా నువ్వు సూపర్ సామి !

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో 50 విజయాల మైలురాయిని అధిగమించిన ఐదో కెప్టెన్‌గా నిలిచాడు. అయ్యర్ సూపర్ నాక్ తో పంజాబ్ కింగ్స్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. టైటిల్ పోరులో ఆర్సీబీతో తలపడనుంది.

Read Full Story
11:43 PM (IST) Jun 02

Telugu news live Mega Tsunami - 1000 అడుగుల ‘మెగా సునామీ’తో అమెరికా తీర ప్రాంతాలు అంతమేనా?

Mega Tsunami: కాస్కేడియా విభజన మండలిలో భారీ భూకంపం సంభవిస్తే, అమెరికా పశ్చిమ తీరాన్ని 1000 అడుగుల ‘మెగా సునామీ’ పూర్తిగా నాశనం చేస్తుందని తాజాగా ఒక అధ్యయనం హెచ్చరించింది.

Read Full Story
11:27 PM (IST) Jun 02

Telugu news live IPL 2025లో ఏబీ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేసిన సూర్యకుమార్

Suryakumar Yadav: ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ ఏబీ డివిలియర్స్‌ను అధిగమించాడు. ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన నాన్-ఓపెనర్‌గా సూర్య ఘనత సాధించాడు.

Read Full Story
11:22 PM (IST) Jun 02

Telugu news live మీరు ఇండియా గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ నగరాలు చూడాల్సిందే

వివిధ రకాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం భారతదేశం. మీరు వీటి గురించి, ఇవి పాటించే ప్రాంతాల ప్రజల గురించి తెలుసుకోవాలంటే ఇండియాలో ఎక్కడెక్కడికి వెళ్లాలో తెలుసా? ఆ ప్రదేశాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి. 

Read Full Story
11:14 PM (IST) Jun 02

Telugu news live Gukesh - గుకేష్ చేతిలో ఓటమితో కార్ల్‌సన్‌ ఏం చేశాడంటే?

Gukesh vs Carlsen: నార్వే చెస్ 2025లో మ్యాగ్నస్ కార్ల్‌సన్‌పై భారత చెస్ గ్రాండ్ మాస్టర్ డీ.గుకేష్ విజయం సాధించాడు. అయితే, ఈ గెలుపు తర్వాత చోటుచేసుకున్న కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
10:34 PM (IST) Jun 02

Telugu news live Amazon - లేట్ చేస్తే అమెజాన్ బంపర్ ఆఫర్ మిస్సైపోతారు - ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్స్

అమెజాన్‌ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ను తీసుకొచ్చింది. ఐఫోన్ 15-256 GB మోడల్ ను ఇప్పటివరకు ఎవరూ తగ్గించనంత తక్కువ ధరకు అందిస్తోంది. అమెజాన్‌లో భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు. దీని ధర, ఫీచర్లు ఓసారి చూద్దాం.  

Read Full Story
10:06 PM (IST) Jun 02

Telugu news live తెలుగు రైతులకు గుడ్ న్యూస్ - మీ భూమిలో రసాయనాలు లేకుండా ఆర్గానిక్ గా మార్చే సరికొత్త టెక్నాలజీ

ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన మందుల వాడకం ఎక్కువయిపోయింది. దీంతో మళ్లీ పాతకాలంలో మాదిరిగా ఆర్గానిక్ పద్దతిలో పండించే పంటలను డిమాండ్ పెరిగింది. ఇందుకోసం భూమిలోని పెస్టిసైడ్స్ ను తొలగించే పద్దతిని తెలంగాణ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 

Read Full Story
09:34 PM (IST) Jun 02

Telugu news live Nothing Phone 3 - అద్భుతమైన ఫీచర్స్ తో నథింగ్ ఫోన్ 3 లాంచ్ కి రెడీ - ధర తెలిస్తే షాక్ అవుతారు

Nothing Phone 3: నథింగ్ ఫోన్ అంటే వెంటనే గుర్తొచ్చేది ట్రాన్సపరెన్సీ. ఈ బ్రాండ్ ను ప్రత్యేకంగా ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అందుకే కంపెనీ ఇప్పుడు ఫోన్ 3ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందామా?

Read Full Story
09:16 PM (IST) Jun 02

Telugu news live IPL 2025 Final RCB vs PBKS - కొత్త ఛాంపియన్ ఎవరు? ఇరుజట్ల బలాలు, బలహీనతలివే

నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే IPL 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. రెండు జట్లూ తమ తొలి IPL టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో పోటీ ఉత్కంఠభరితంగా ఉండనుంది.

Read Full Story
08:23 PM (IST) Jun 02

Telugu news live Womens World Cup 2025 - ప్రపంచకప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది

Womens World Cup 2025 schedule: మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకలో ఐదు వేదికల్లో నిర్వహించనున్నారు. పాక్ జట్టు మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి.

Read Full Story
07:05 PM (IST) Jun 02

Telugu news live Vivo - వివో నుంచి రెండు మడతపెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయ్

Vivo: వివో నుంచి రెండు మడత పెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్. అవి వివో X200 FE, వివో X ఫోల్డ్5. ఈ మొబైల్స్ లాంచ్ డేట్, ఫీచర్స్, స్పెక్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం రండి. 

Read Full Story
06:35 PM (IST) Jun 02

Telugu news live Mibot - ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు వచ్చేస్తోంది సింగిల్ సీట్ కారు - ఒక్క ఛార్జింగ్‌తో 100 కి.మీ. ప్రయాణం

Mibot: ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు జపాన్ కంపెనీ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మిబోట్ అనే పిలిచే ఈ బుల్లి కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?

Read Full Story
06:05 PM (IST) Jun 02

Telugu news live OG షూటింగ్ కు బ్రేక్, ఏపీకి పవన్ కళ్యాణ్, కారణం ఏంటో తెలుసా?

ముంబయ్ లో జరుగుతున్న ఓజీ షూటింగ్ కు సడెన్ గా బ్రేక్ ఎందుకు పడింది. పవన్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వకుండానే ఏపీకి తిరిగి ఎందుకు వచ్చారు. ముంబయ్ లో అసలు ఏం జరిగిందో తెలుసా?

Read Full Story
05:59 PM (IST) Jun 02

Telugu news live Tata altroz facelift - రూ. 13 వేల EMIతో ఈ స్ట‌న్నింగ్ కారును సొంతం చేసుకోండి.. డౌన్ పేమెంట్ ఎంతంటే

కారు కొనుగోలు చేయాల‌ని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఒక్క‌సారి పెద్ద మొత్తంలో డ‌బ్బులు చెల్లించాల‌న్న కార‌ణంతో వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే త‌క్కువ ఈఎమ్ఐతో లేటెస్ట్, హైఎండ్ కారు ఒక‌టి అందుబాటులో ఉంది.

Read Full Story
04:49 PM (IST) Jun 02

Telugu news live Navodaya vidyalaya - న‌వోద‌య స్కూళ్ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది.. ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే

జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో సీటు సంపాదించాల‌ని విద్యార్థుల‌తో పాటు పేరెంట్స్ ఆశిస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న న‌వోద‌య విద్యాల‌యాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు.

Read Full Story
04:19 PM (IST) Jun 02

Telugu news live KCR - కేసీఆర్ విజ్ఞ‌ప్తిని అంగీక‌రించిన క‌మిష‌న్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే విష‌య‌మై

కాళేశ్వ‌రం ఎత్తిపోత ప్రాజెక్ట్‌పై విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు అధికారుల‌ను విచారించిన క‌మిష‌న్ ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుల‌ను విచారించ‌డం ప్రారంభించింది.

Read Full Story
03:48 PM (IST) Jun 02

Telugu news live Hyderabad - అమెరికా వీసా ఇంట‌ర్వ్యూలో వింత ప్ర‌శ్న‌లు.. వైర‌ల్ అవుతోన్న‌ హైద‌రాబాద్ విద్యార్థి పోస్ట్

అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల‌ను వీసా ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో ఏ యూనివ‌ర్సిటీలో సీటు ల‌భించింది, ఏం చేయాల‌నుకుంటున్నారు.? లాంటి ప్ర‌శ్న‌లు వేస్తారు. అయితే తాజాగా ఓ విద్యార్థికి మాత్రం వింత ప‌రిస్థితి ఎదురైంది.

Read Full Story
03:41 PM (IST) Jun 02

Telugu news live ఈశాన్య రాష్ట్రాల్లో వర్షభీభత్సం.. ఆర్మీ క్యాంప్ పై విరిగిపడ్డ కొండచరియలు, ముగ్గురు మృతి, ఆరుగురు గల్లంతు

భారతదేశంలో వర్షాకాలం ఆరంభంలోనే ఘోరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి… తాజాగా కొండచరియలు విరిగిపడి ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

Read Full Story
03:11 PM (IST) Jun 02

Telugu news live Best CNG Cars - పెట్రోల్ కార్లు పక్కన పెట్టేయండి.. సీఎన్జీకి మారిపోండి - తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..

పెట్రోల్ ధరలు భరించలేక ఇబ్బందులు పడే వారికి బెస్ట్ ఆప్షన్ సీఎన్జీ కార్లు. ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే సీఎన్జీ కార్లు కూడా మార్కెట్ లో పెరుగుతున్నాయి. 10 లక్షల లోపు ధర ఉన్న నాలుగు సూపర్ సీఎన్జీ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
02:59 PM (IST) Jun 02

Telugu news live Venus aerospace - రెండున్న‌ర గంటల్లో హైద‌రాబాద్ టూ న్యూయార్క్‌.. కొత్త టెక్నాల‌జీ వ‌చ్చేస్తోంది

మ‌నిషి రోజురోజుకీ శాస్త్ర‌సాంకేతికంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దూరాన్ని, కాలాన్ని జ‌యించే దిశ‌గా అడుగులు ప‌డుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే శబ్ద వేగాన్ని మించే ప్రయాణానికి వీనస్‌ ఎయిరోస్పేస్ అనే సంస్థ నాంది ప‌లుకుతోంది.

Read Full Story