పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. 


పులివెందుల: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి జగన్ మరోసారి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో పులివెందుల స్థానం నుండి జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పులివెందులలో జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు రెండు వేల ఓట్ల ఆధిక్యంలో జగన్ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.