జయరాం హత్య కేసు: ఆ ఐదుగురు పోలీసుల పాత్రపై విచారణ

Siva Kodati |  
Published : Feb 20, 2019, 10:26 AM IST
జయరాం హత్య కేసు: ఆ ఐదుగురు పోలీసుల పాత్రపై విచారణ

సారాంశం

పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు

పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు.

రాకేశ్ రెడ్డి కాల్‌డేటాను విశ్లేషించగా.. వీరంతా అతనితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఓ పోలీస్ అధికారి...జయరాంను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని రాకేశ్‌కు సలహా ఇచ్చారు. ఈ కేసులో మిగిలిన పోలీసుల పాత్రను తేల్చనున్నారు పోలీసులు.

ఇప్పటికే నందిగామలో క్రైమ్ సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. జూబ్లీహిల్స్‌లో జయరాంను హత్య చేసి నందిగామ వరకు కారులో తీసుకొచ్చిన రాకేశ్ రెడ్డి ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడాడు... ఎక్కడెక్కడ ఆగాడు వంటి విషయాలపై ఆరా తీయనున్నారు.

దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 50 మందిని పోలీసులు ప్రశ్నించారు. అలాగే అమ్మాయి ఉందంటూ జయరాంకు ఫోన్ చేసిన జూనియర్ ఆర్టిస్ట్ సూర్య పాత్రపైనా నేడు విచారణ జరపనున్నారు. 

జయరామ్ హత్య: రాకేష్ రెడ్డి చిల్లిగవ్వ ఇవ్వలేదు

జయరామ్ హత్య: మరో ఇద్దరి అరెస్ట్, ఐదుగురు పోలీసుల విచారణ

ముగ్గురు పోలీసులతో రాకేష్ రెడ్డి ఫోన్లో సంభాషణలు

రాకేష్ రెడ్డి భూ దందాలు: సహకరించిన పోలీసులకు గిప్ట్స్

తెలియక ఇరుక్కున్న నటుడు సూర్య: సినీతారలతో రాకేష్ రెడ్డికి లింక్స్

శిఖా చౌదరితో రాకేష్ ప్రేమాయణం: జయరామ్ ప్రాణాలకు ఎసరు పెట్టింది అదే

జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్

జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

 

PREV
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న