దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా బాలయ్య అసలు బయోపిక్ ఆలోచన ఎలా వచ్చింది..? నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయాలపై కొన్ని కామెంట్స్ చేశారు.
undefined
ఆయన మాట్లాడుతూ.. ''నిర్మాత విష్ణు ఇందూరి ఒకసారి నా దగ్గరకి వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ చేస్తే బాగుంటుందని అన్నారు. ఆలోచన బాగుందని అనుకున్నాం కానీ ముందుకు వెళ్లలేదు. రెండేళ్ల క్రితం అనుకుంటా.. నిమ్మకూరు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ చేస్తాననే మాట అప్రయత్నంగా నా నోటి నుండి వచ్చింది. అప్పటికి సావిత్రి బయోపిక్ లాంటి ప్రాజెక్ట్ లు ఏవీలేవు. అప్పుడు పడ్డ బీజానికి కార్యరూపమే ఈ సినిమా'' అంటూ చెప్పుకొచ్చారు.
'రౌడీ ఇన్స్పెక్టర్' సినిమా సమయంలో నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది కానీ కుదరలేదని చెప్పిన బాలయ్య.. తన తండ్రి జీవితం ఆధారంగా తీసిన సినిమాతో సాధ్యమైందని అన్నారు.
సంబంధిత వార్తలు..
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?
వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!
'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!
ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?
తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!
బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్
అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్
ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!
ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!
భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!
'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!
నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!
లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!
'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!
'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!
ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!
ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!
'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?