#మీటూ: మాట మార్చిన నటుడు!

By Udayavani DhuliFirst Published Oct 26, 2018, 12:28 PM IST
Highlights

నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు కన్నడనాట చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం పెద్దది కావడంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. 

నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు కన్నడనాట చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం పెద్దది కావడంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది.

ఈ విషయంలో శ్రుతి బహిరంగ క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఈ విషయం మరింత ఉదృతంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రుతిపై అర్జున్ రూ.5 కోట్ల దావా వేశారు. అయితే ఈ ఆరోపణల విషయంలో ఇప్పటివరకు శ్రుతికి సపోర్ట్ చేస్తూ వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ మాట మార్చాడు.

అర్జున్ నిందితుడంటూ తాను ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదని అన్నారు ప్రకాష్ రాజు. మొదట అర్జున్ అలా చేసే ఉంటాడని, క్షమాపణలు చెబితే సరిపోతుందని కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు అసలు తను అలా అనలేదని అనడం గమనార్హం.

''అర్జున్ నాకు మంచి స్నేహితుడు. సినీ రంగంలో నా సహ నటుడు. అతడిని చాలా దగ్గరగా చూశాను. శ్రుతి చేస్తోన్న ఆరోపణల నేపధ్యంలో ఇద్దరినీ ఒక వేదికపైకి పిలిచి సమస్య పరిష్కరించాలి'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి..

హీరోయిన్ పై సీనియర్ హీరో రూ.5 కోట్ల పరువునష్టం దావా!

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

click me!