హీరోయిన్ పై సీనియర్ హీరో రూ.5 కోట్ల పరువునష్టం దావా!

By Udayavani DhuliFirst Published Oct 26, 2018, 12:05 PM IST
Highlights

సీనియర్ హీరో అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సెట్ లో తప్పుగా ప్రవర్తించాడని యంగ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన ఆరోపణలు కన్నడ నాట వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ ఆరోపణలు అర్జున్, అతడి కుటుంబంతో పాటు కొందరు సినీ ప్రముఖులు ఖండించారు. అర్జున్ జెంటిల్మెన్ అంటూ అతడికి మద్దతు తెలుపుతున్నారు.

సీనియర్ హీరో అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సెట్ లో తప్పుగా ప్రవర్తించాడని యంగ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన ఆరోపణలు కన్నడ నాట వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ ఆరోపణలు అర్జున్, అతడి కుటుంబంతో పాటు కొందరు సినీ ప్రముఖులు ఖండించారు.

అర్జున్ జెంటిల్మెన్ అంటూ అతడికి మద్దతు తెలుపుతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రద్ధాశ్రీనాథ్ వంటి తారలు మాత్రం శ్రుతికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

దీనికి అర్జున్, శ్రుతిలని పిలిచారు. ఈ సమావేశం మొదలుకావాడానికి కొన్ని గంటల ముందే అర్జున్ తరఫున అతని మేనల్లుడు ధ్రువ బెంగుళూరు సివిల్ న్యాయస్థానంలో  శ్రుతిపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేశారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి ఛాంబర్ అధ్యక్షుడు అంబరీష్.. ఇతర సభ్యులు ప్రయత్నించగా.. అర్జున్.. శ్రుతి తనకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన శ్రుతి... తాను క్షమాపణలు చెప్పనని, ఎప్పటికీ తన మాట మీదే నిలబడి ఉంటానని స్పష్టం చేసింది.  

ఇవి కూడా చదవండి..

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

click me!