మీ బుజ్జి పాపకు మంచి పేరు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే వీటిని చూడండి. అర్థాలతో సహా పేరు తెలుసుకోండి.
పిల్లల్లో సిగ్గు, బిడియం, మొహమాటం ఉండటం సహజం. కానీ ఈ అలవాటు వారిని అందరికీ దూరంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లల్లో ఉండే ఈ అలవాటును దూరం చేయాలి. అందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. చూసేయండి.
Brain Boosting Foods: పిల్లలకు జ్ఞాపకశక్తి, బ్రెయిన్ పవర్ పెరగాలంటే ఈ ఫుడ్స్ కచ్చితంగా పెట్టాలి. ఇవన్నీ రెగ్యులర్ గా మనం తింటూనే ఉంటాం. కాని పిల్లలు మారాం చేయడం వల్ల వారికి పెట్టకుండా వదిలేస్తాం. కాని అవే వారి చాలా బలాన్నిస్తాయి. అలాంటి అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నారులకు పేరు పెట్టడానికి పేరెంట్స్ ఎంతో ఆలోచిస్తుంటారు. వినడానికి బాగుండాలి, మంచి అర్థం ఉండేలా చూసుకోవడానికి ఎన్నో పేర్లను పరిశీలిస్తుంటారు. మరి అబ్బాయిలకు పెట్టే కొన్ని అర్థమవంతమైన పేర్లు, వాటి అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మీ పాపకు మంచి అర్థవంతమైన పేరు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఒకసారి చూడండి.
పిల్లలు పేరెంట్స్ కి తెలీకుండానే వారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటారట. పరిశీలిస్తూనే ఉంటారట. మరి, అవేంటో చూద్దాం...
గుడ్డు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. రోజుకో గుడ్డు తినాలని నిపుణులు చెబుతుంటారు. కానీ చిన్న పిల్లలకు ప్రతి రోజూ గుడ్డు పెడితే ఏమవతుందో తెలుసా? ఒకసారి తెలుసుకోండి మరీ.
Breastfeeding Moms: పాలిచ్చే తల్లుల సాధారణంగా కొన్ని పండ్లు తినడానికి ఇష్టపడరు. దీనికి అనేక కారణాలుంటాయి. కాని బిడ్డలకు సరైన పోషకాలు అందాలంటే తల్లలు కచ్చితంగా కొన్ని పండ్లు తినాాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భం దాల్చిన స్త్రీలు కొన్ని రకాల పండ్లు పొరపాటున కూడా తినకూడదట. మరి, ఏవి తినకూడదో తెలుసుకుందామా...
ఎదుగుతున్న పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు విప్పడం, మార్చుకోవడం లాంటివి చేస్తే ఏమౌతుంది?