Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Pregnancy & Parenting

గర్భధారణ & పేరెంటింగ్

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

Parenting: మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? జరిగబోయేది ఇదే
Parenting: మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? జరిగబోయేది ఇదే

పేరెంట్స్ కూడా పిల్లలు ఏడుస్తున్నారని, వారు అన్నం తినడం లేదు అని ఇలా చాలా కారణాల వల్ల పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇలా మొదలై.. వాటికి  పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. కానీ, పిల్లలకు ఇలా ఫోన్లు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో , నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

Parenting : ఈ 3 విషయాల్లో పిల్లలను బలవంతం చేయకూడదు
Parenting : ఈ 3 విషయాల్లో పిల్లలను బలవంతం చేయకూడదు

ప్రతి పేరెంట్స్ తమ పిల్లల గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. వారికి మంచి నేర్పించాలనే అనుకుంటారు. కానీ, మూడు విషయాల్లో మాత్రం పిల్లలను బలవంత పెట్టకూడదు. అది పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందట. మరి, అవేంటో తెలుసుకుందాం...

 

పిల్లల్లో తెలివి తేటలు పెరగాలంటే ఏం చేయాలి?
పిల్లల్లో తెలివి తేటలు పెరగాలంటే ఏం చేయాలి?

మానవ శరీరంలో అతి ముఖ్యమైన  అవయవం మెదడు. మన మెదడు ఆరోగ్యానికి, తెలివి తేటలు పెరగడానికి తగిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

 

Infants: 6 నెలల లోపు పిల్లలకి వాటర్ తాగిస్తే ఏమవుతుందో తెలుసా?
Infants: 6 నెలల లోపు పిల్లలకి వాటర్ తాగిస్తే ఏమవుతుందో తెలుసా?

చిన్న పిల్లలకి నీళ్ళు ఇస్తే ప్రమాదమా?: ఆరు నెలల లోపు పిల్లలకి ఎందుకు నీళ్ళు ఇవ్వకూడదు? ఇస్తే ఏమవుతుంది? ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.

తాత - మనవడు Violent Love story
తాత - మనవడు Violent Love story

డబ్బులే ముఖ్యమనుకొని.. పిల్లల పెంపకాన్ని గాలికి వదిలేస్తే.. ఏమవుతుందో ఈ స్టోరీలో చూడండి.

Parenting Tips: చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తున్నారా?
Parenting Tips: చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తున్నారా?

పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో అల్లరి ఉంటుంది. అది సర్వసాధారణం. కానీ ఆ అల్లరి ఆపడానికి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Pregnancy: ప్రెగ్నెంట్స్ బెండకాయ తింటే ఏమవుతుందో తెలుసా?
Pregnancy: ప్రెగ్నెంట్స్ బెండకాయ తింటే ఏమవుతుందో తెలుసా?

ప్రెగ్నెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏది తింటే తల్లి, బిడ్లలకు మంచిదో అదే తీసుకుంటారు. కానీ చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో బెండకాయ తింటే ఏమవుతుందనే డౌట్ ఉంటుంది. దానిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Parenting Tips: 10ఏళ్ల లోపే పిల్లలకు పేరెంట్స్ ఏం నేర్పించాలో తెలుసా?
Parenting Tips: 10ఏళ్ల లోపే పిల్లలకు పేరెంట్స్ ఏం నేర్పించాలో తెలుసా?

ప్రతి తల్లిదండ్రులు.. తమ పిల్లలకి పదేళ్ల లోపు కచ్చితంగా కొన్ని విషయాలు నేర్పించాలి. ఈ వయసులో నేర్పించే లైఫ్ స్కిల్స్.. వారికి జీవితాంతం ఉపయోగపడతాయి. మరి, అవేంటో చూద్దామా...

 

 

Good Parenting Tips: మీరు మంచి పేరెంట్సేనా? ఒకసారి చెక్ చేస్కోండి
Good Parenting Tips: మీరు మంచి పేరెంట్సేనా? ఒకసారి చెక్ చేస్కోండి

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అంతా ఈజీ పని కాదు. ఒకప్పుడు తాతమ్మలు, తాతలు ఇలా బంధుజనం మధ్యలో పిల్లలు ఈజీగా పెరిగేవారు. వారిని చూసి మంచి, చెడు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి ఇప్పటి పిల్లలు మంచిగా పెరగాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలో? ఏం చేయాలో ఒకసారి తెలుసుకోండి.

సూప్ కాదు, పిల్లలకు గంజి తాగిస్తే ఏమౌతుంది?
సూప్ కాదు, పిల్లలకు గంజి తాగిస్తే ఏమౌతుంది?

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం చాలా అవసరం. మరి, పిల్లలకు రెగ్యులర్ గా గంజి తాగిస్తే ఏమౌతుంది? దీని వల్ల లాభాలున్నాయా అనేది తెలుసుకుందాం...

 

  • < previous
  • 1
  • 2
  • 3
  • ...
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • ...
  • 66
  • 67
  • 68
  • next >
Top Stories