MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting tips: మంచి పేరెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా?

Parenting tips: మంచి పేరెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా?

ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వారికి ఎలాంటి లోటు రాకుండా పెంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇవి మాత్రమే మిమ్మల్ని మంచి పేరెంట్స్ ని చేయవు. మంచి తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలంటున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 25 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పిల్లల్ని పెంచడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. తల్లిదండ్రులు దాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సాయశక్తుల కృషి చేస్తారు. అయితే పిల్లలు ఎలాంటి సందేహం లేకుండా అన్ని సందర్భాల్లోనూ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడే వారి మధ్య మంచి బంధం ఉన్నట్లని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి?

పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి?

పిల్లలు ఎలాంటి భయం లేకుండా పేరెంట్స్ తో మనసు విప్పి మాట్లాడగలగాలి. పేరెంట్స్ ప్రశ్నలు అడిగినప్పుడు లేదా మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు పిల్లలు నిజం చెబితే పేరెంట్స్ సరైన దారిలో ఉన్నట్టు. సాధారణంగా పిల్లలు తమ కలలు, భయాలు, నమ్మకాల గురించి పేరెంట్స్ కి చెప్పుకుంటే వారు పేరెంట్స్ దగ్గర భద్రతగా ఉన్నట్టు అర్థం.

పేరెంట్స్ పిల్లలతో సంతోషంగా ఉండాలి:

ఇంట్లో ఎన్ని సమస్యలు, బాధలు ఉన్నా కొంత సంతోషం కూడా ఉండాలి. ఎంత కష్టమైన రోజునైనా చిరునవ్వుతో ఎదుర్కొనే పేరెంట్స్ పిల్లల్ని భద్రతగా ఉంచుతారు.

35
పిల్లలు తప్పు చేస్తే?

పిల్లలు తప్పు చేస్తే?

పిల్లలు తమ తప్పుల గురించి సిగ్గుపడకుండా, భయపడకుండా చెప్పుకునే వాతావరణాన్ని పేరెంట్స్ కల్పించాలి. పేరెంట్స్ కూడా తమ తప్పులను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పిల్లలు తమ తప్పు ఒప్పుకుంటే అది వాళ్ల అవగాహనను మన పెంపకాన్ని చూపిస్తుంది.

45
క్షమించడం ముఖ్యం

క్షమించడం ముఖ్యం

క్షమాపణ రెండు వైపుల నుంచి రావాలి. పిల్లలు క్షమాపణ చెప్పినట్లే పేరెంట్స్ కూడా తమ బాధను వ్యక్తపరచాలి. పేరెంట్స్ బలంగా, సరైన వ్యక్తులుగా ఉండటం ముఖ్యం. అదే సమయంలో క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడకూడదు. ఇది పిల్లల్లో గౌరవం అనేది ఏకపక్షం కాదని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పిల్లలు కూడా దయతో, ప్రేమతో ప్రవర్తిస్తారు.

55
పోల్చడం వద్దు!

పోల్చడం వద్దు!

మార్కులు, రూపం, ప్రతిభ వంటి వాటిలో మీ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చని పేరెంట్స్ అయితే మీరు సరైన దారిలోనే ఉన్నారని అర్థం. పిల్లల వృద్ధి ప్రత్యేకమైంది. వాళ్లు మంచి వ్యక్తులుగా ఎదగడానికి ఇతరులతో పోల్చకూడదు.

ప్రేమించడం:

పిల్లలతో కఠినంగా మాత్రమే ఉండటం సరైంది కాదు. తప్పు చేసినప్పుడు కచ్చితంగా ఖండించాలి. ఆ తర్వాత పిల్లలు మీ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వాళ్లతో మాట్లాడండి. ఇది పిల్లల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved