బ్రౌన్ రైస్ vs వైట్ రైస్: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

pregnancy & parenting

బ్రౌన్ రైస్ vs వైట్ రైస్: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

Image credits: Pinterest
<p>బ్రౌన్ రైస్‌లో ఫైబర్‌తో సహా అనేక పోషకాలు ఉన్నాయి. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్లు, కొన్ని ప్రాథమిక పోషకాలు ఉంటాయి.</p>

రెండింటిలో పోషకాలు

బ్రౌన్ రైస్‌లో ఫైబర్‌తో సహా అనేక పోషకాలు ఉన్నాయి. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్లు, కొన్ని ప్రాథమిక పోషకాలు ఉంటాయి.

Image credits: Freepik
<p>వైట్ రైస్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి కంటే బ్రౌన్ రైస్‌లోనే కేలరీలు తక్కువగా ఉంటాయి.</p>

కేలరీలు తక్కువ

వైట్ రైస్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి కంటే బ్రౌన్ రైస్‌లోనే కేలరీలు తక్కువగా ఉంటాయి.

Image credits: Pexels
<p>బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ తిన్నా కడుపు నిండుగా ఉంటుంది. తినే ఆహారం తగ్గడం వల్ల బరువు కూడా తగ్గుతారు.</p>

బ్రౌన్ రైస్ బెటర్

బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ తిన్నా కడుపు నిండుగా ఉంటుంది. తినే ఆహారం తగ్గడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

Image credits: Pexels

రక్తంలో చక్కెర

వైట్ రైస్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అందువల్ల బరువును కంట్రోల్ చేస్తుంది.

Image credits: Pexels

జీర్ణక్రియ

బ్రౌన్ రైస్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది.

Image credits: Pinterest

బరువు తగ్గడం

మీరు బరువు తగ్గాలనుకుంటే బ్రౌన్ రైస్ బెటర్.

Image credits: Pinterest

గమనిక

రెండు రకాల బియ్యం ఆరోగ్యానికి మంచివే. అయినా ఏదీ ఎక్కువగా తినకూడదు.

Image credits: Pinterest

మీ పిల్లలకు ఫ్రెండ్స్ లేరా? పేరెంట్స్ గా మీరు చేయాల్సింది ఇదే

చాణక్య నీతి ప్రకారం పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని పనులు ఇవే!

భార్యాభర్తల మధ్య బంధాల్ని నాశనం చేసే 5 ముఖ్య కారణాలివే

పిల్లల్లో విటమిన్ డి తగ్గిందా?