కవల పిల్లలకు మంచి పేరు పెట్టాలా? ఇవి చాలా బాగుంటాయి!
Telugu

కవల పిల్లలకు మంచి పేరు పెట్టాలా? ఇవి చాలా బాగుంటాయి!

కవలలకు విభిన్నమైన పేర్లు
Telugu

కవలలకు విభిన్నమైన పేర్లు

1. అయాన్ – దేవుని ఆశీర్వాదం | రయాన్ – స్వర్గపు, రాజరికం

2. విహాన్ – ఉదయం, కొత్త ఆరంభం | రియాన్ – స్వర్గ ద్వారం

3. ఆరవ్ – ప్రశాంతత, సంగీతం | అర్జున్ – ధైర్యవంతుడు, స్వచ్ఛమైన

పిల్లలకు విభిన్నమైన పేర్లు
Telugu

పిల్లలకు విభిన్నమైన పేర్లు

4. అబీర్ – రంగు, పవిత్ర రంగు | కబీర్ – గొప్ప, ప్రసిద్ధ సన్యాసి

5. ఇవాన్ – దేవుని దయ | రెహాన్ – తియ్యని సువాసన, పువ్వు

6. శౌర్య – శౌర్యం, ధైర్యం | వీర్ – ధైర్యవంతుడు

అర్థవంతమైన పేర్లు పెట్టండి
Telugu

అర్థవంతమైన పేర్లు పెట్టండి

7. యువాన్ – యువకుడు, శక్తివంతుడు | కియాన్ – నిజమైన రాజు, దేవునికి సంబంధించిన

8. అద్విక్ – ప్రత్యేకమైన, ఒకే ఒక్కడు | రుద్విక్ – శాంతింపజేసేవాడు, శివుడికి సంబంధించిన

Telugu

పిల్లల పేర్లు

9. ధ్రువ – స్థిరమైన (ధ్రువ నక్షత్రం) | కృష్ – కృష్ణుడి పేరు

10. అరిన్ – రాజు, సింహం | ఆర్యన్ – గొప్ప యోధుడు

Telugu

కవలలకు అందమైన పేర్లు

11. మైరా – విలువైంది, ప్రియమైంది | కైరా – ముద్దుల, స్నేహపూర్వక

12. మెహర్ – దయ, కరుణ | ఈషా – దేవత, శక్తి

13. అనయా – దేవుని బహుమతి | అవీర – ధైర్యవంతురాలు

Telugu

అమ్మాయిలకు అందమైన పేర్లు

14. కియారా – వెలుగు, ప్రకాశం | తియా – పక్షి

15. వాణ్య – అందమైన, దేవుని బహుమతి | సాన్వి – లక్ష్మీదేవి

16. దియా – దీపం, వెలుగు | రియా – గానం, ప్రవహించే నది

Telugu

అందమైన పేర్లు

17. ఆయిరా – గొప్ప | జియా – ప్రకాశం, వెలుగు

18. ఇనాయా – శ్రద్ధ, కరుణ | ఇషిత – సంకల్ప శక్తి

19. పరి – అందమైన దేవకన్య | చెర్రీ – తియ్యని

20. లావణ్య – అందం | సమైరా – రత్నం

Telugu

ఇలా కూడా పెట్టుకోవచ్చు!

21. అయాన్ – దేవుని ఆశీర్వాదం | అనయా – దేవుని బహుమతి

22. విహాన్ – ఉదయం | వాణ్య – అందమైన, దేవుని బహుమతి

23. రెహాన్ – తియ్యని సువాసన | రియా – సంగీతం, ప్రవహించే నది

Telugu

అర్థవంతమైన పేర్లు

24. ఆరవ్ – ప్రశాంతత | ఆయిరా – గౌరవనీయమైన, గొప్ప

25. ఇవాన్ – దేవుని దయ | ఇనాయా – శ్రద్ధ, కరుణ

26. కబీర్ – గొప్ప | కియారా – వెలుగు, ప్రకాశం

Telugu

కవలలకు బెస్ట్ పేర్లు

27. అరిన్ – రాజు | అవని – భూమి

28. కియాన్ – నిజమైన రాజు | కృతి – సృష్టి, కళ

పిల్లల డైట్ లో రాగులు ఎందుకు చేర్చాలి?

ఫస్ట్ టైమ్ మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? ఈ విషయాలు నేర్పించండి

బ్రౌన్ రైస్ vs వైట్ రైస్: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

మీ పిల్లలకు ఫ్రెండ్స్ లేరా? పేరెంట్స్ గా మీరు చేయాల్సింది ఇదే