Telugu

మీ పిల్లలకు ఫ్రెండ్స్ లేరా? పేరెంట్స్ గా మీరు చేయాల్సింది ఇదే

Telugu

సంభాషణ నైపుణ్యాలు

శుభాకాంక్షలు చెప్పడం, మాట్లాడటం ప్రారంభించడం వంటివి నేర్పితే ఇతరులతో సులభంగా కలవగలరు. ఫ్రెండ్స్ కూడా అవుతారు.

Image credits: pinterest
Telugu

మంచి ప్రవర్తన

స్నేహితులతో ప్రేమగా మాట్లాడటం, పంచుకోవడం, నేర్పడం వంటివి స్నేహితులను సంపాదించడంలో సహాయపడతాయి.

Image credits: pinterest
Telugu

స్నేహపూర్వక సవాళ్ళు

స్నేహితులతో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో మనం పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వారు అందరితోనూ స్నేహం చేయగలరు.

Image credits: freepik
Telugu

ఇంటికి ఆహ్వానించడం

మీ పిల్లల స్నేహితులను ఇంటికి ఆహ్వానించడం వలన వారి స్నేహం మరింత బలపడుతుంది.

Image credits: pinterest
Telugu

ఇష్టమైన ఆటలు

మీ పిల్లలు, వారి స్నేహితులు కలిసి ఆడే ఆటలను ప్రోత్సహించండి. దీని వలన వారి మధ్య అనుబంధం పెరుగుతుంది.

Image credits: Freepik
Telugu

స్క్రీన్ టైం తగ్గించండి

స్క్రీన్ టైం తగ్గించి, స్నేహితులతో ఆడుకోవడానికి ప్రోత్సహించండి.

Image credits: Getty

చాణక్య నీతి ప్రకారం పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని పనులు ఇవే!

భార్యాభర్తల మధ్య బంధాల్ని నాశనం చేసే 5 ముఖ్య కారణాలివే

పిల్లల్లో విటమిన్ డి తగ్గిందా?

Baby Names: పిల్లలకు కొత్త పేరు పెట్టాలి అనుకుంటున్నారా? వీటిని చూడండి