02:32 PM (IST) Jul 06

Telugu news live Sukanya Samriddhi Yojana - నెలకు రూ.250 కడితే చాలు 21 ఏళ్లకు మీ కూతురు లక్షాధికారి అవుతుంది. ఎలాగంటే..

మీరు నెలకు రూ.250 కడితే చాలు.. మీ కూతురు 21 ఏళ్లు వచ్చే సరికి లక్షాధికారి అవుతుంది. ఈ అవకాశం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన (SSY)లో మాత్రమే ఉంది. మెచ్యూరిటీ అయ్యే సరికి వచ్చే డబ్బు మీ కూతురు చదువు, పెళ్లికి ఉపయోగపడుతుంది. 

Read Full Story
11:57 PM (IST) Jul 05

Telugu news live Vaibhav Suryavanshi - ఫాస్టెస్ట్ సెంచరీ.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు

Vaibhav Suryavanshi: 14 ఏళ్ల భారత యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. అండర్-19 వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.

Read Full Story
11:39 PM (IST) Jul 05

Telugu news live IND vs ENG - డిక్లేర్ చేయి గురూ.. శుభ్‌మన్ గిల్ తో హ్యారీ బ్రూక్.. వైరల్ వీడియో

Shubman Gill shuts down Harry Brook: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ ముందు భారత్ 608 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. అయితే, మ్యాచ్ సందర్భంగా గిల్, హ్యారీ బ్రుక్ డిక్లేర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read Full Story
10:43 PM (IST) Jul 05

Telugu news live Shubman Gill - విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు.

Read Full Story
09:57 PM (IST) Jul 05

Telugu news live Shubman Gill - ఎడ్జ్‌బాస్టన్‌లో మరో సెంచరీ.. శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర

Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగుల డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో దుమ్మురేపాడు. రికార్డుల మోత మోగించాడు.

Read Full Story
09:28 PM (IST) Jul 05

Telugu news live డాక్టర్ల రాతను, బాషను అర్థంచేసుకోవడం ఇక చాలా సింపుల్... ఎలాగో తెలుసా?

మీకు డాక్టర్లు రాసే మెడికల్ రిపోర్ట్ అర్థంకావడంలేదా? ఇప్పుడు AI టూల్ సాయంతో ఈ రిపోర్ట్ ని సింపుల్ తెలుగులో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మెడికల్ టర్మ్ ఈజీగా తెలుస్తుంది.

Read Full Story
08:30 PM (IST) Jul 05

Telugu news live ISRO - రూ. 10 వేల కోట్లతో ఇస్రో రెండో అతిపెద్ద అంతరిక్ష కేంద్రం.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

ISRO: ఇస్రో రూ.10,000 కోట్లతో గుజరాత్‌లో రెండవ అతిపెద్ద అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. ఇది భారత అంతరిక్ష ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయనుంది. దీని ప్రత్యేకతలు ఏమిటి? గుజరాత్ నే ఎందుకు ఎంచుకున్నారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
08:08 PM (IST) Jul 05

Telugu news live Andhra Police - మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబూబకర్ సిద్ధిక్.. సంచలన విషయాలు వెల్లడించిన ఏపీ పోలీసులు

Andhra Police: రాయచోటిలో అరెస్టైన అబూబకర్ సిద్ధిక్ బాంబుల తయారీలో నిపుణుడిగా గుర్తించిన ఏపీ పోలీసులు.. అతను పలు తీవ్రవాద ఘటనల్లో పాలుపంచుకున్నాడని సంచలన విషయాలు వెల్లడించారు.

Read Full Story
07:20 PM (IST) Jul 05

Telugu news live Indian Railway - చార్టర్ ప్లైట్ తెలుసు... మరి ఈ చార్టర్ ట్రైన్ ఏమిటి?

గ్రూప్ ట్రావెల్, పెళ్లిళ్లు, యాత్రల కోసం ఇప్పుడు మొత్తం కోచ్ లేదా రైలు బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

Read Full Story
06:01 PM (IST) Jul 05

Telugu news live 900 కోట్ల కలెక్షన్లు, 4నెలల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరు?

మూడు సినిమాలు, నాలుగు నెలలు, 800 కోట్లకు పైగా కలెక్షన్స్. వరుస సక్సెస్ లతో.. హ్యాట్రిక్ హిట్ కొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

Read Full Story
02:52 PM (IST) Jul 05

Telugu news live Google Map వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి... గుడ్డిగా నమ్మితే ఇలాంటి పరిస్థితే..!

తెలంగాణలో మరోసారి గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మి ప్రమాదానికి గురయ్యారు కొందరు యువకులు. ఈ క్రమంలో మ్యాప్ వాడేటప్పుడు తప్పక పాటించాల్సిన 5 జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకొండి.

Read Full Story
01:20 PM (IST) Jul 05

Telugu news live Amazon Prime Day Offers - అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో వన్ ప్లస్ ఫోన్లపై భారీ ఆఫర్లు! బడ్స్, టాబ్లెట్స్ కూడా తక్కువ ధరకే..

Amazon Prime Day Offers: అమెజాన్ ప్రైమ్ డే 2025, మాన్‌సూన్ సేల్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో భారీ డిస్కౌంట్‌తో OnePlus 13 సిరీస్, బడ్స్, Nord CE 4 Lite, టాబ్లెట్‌ లభించనున్నాయి. మాన్‌‌‌సూన్ సేల్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా? 

Read Full Story
01:02 PM (IST) Jul 05

Telugu news live డెన్మార్క్ టెక్నాలజీతో ఏపీలో రోడ్లు... ఏమిటీ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ? దీనివల్ల లాభాలేంటి?

ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం ప్రారంభమయ్యింది. అసలు ఏమిటీ టెక్నాలజీ? దీనివల్ల లాభాలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.

Read Full Story
12:42 PM (IST) Jul 05

Telugu news live Document Scanner - వాట్సాప్‌లో డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తే సమాచారం లీకవుతుందా? ఎలాంటి స్కానర్లు సురక్షితమో తెలుసా?

డిజిటల్ డాక్యుమెంట్ స్కానర్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. అందుకే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఎక్కువ మంది వాట్సాప్ స్కానర్ వాడుతుంటారు. ఇది సురక్షితమేనా? ఎలాంటి యాప్స్ డేంజరో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
10:42 AM (IST) Jul 05

Telugu news live Starlink - భారత్ లో స్టార్ లింక్ సేవలు ... నెలవారి ప్లాన్స్ ధరలు, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉండనున్నాయో తెలుసా?

ెలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కాబట్టి దీని ధరలు, ఇంటర్నెట్ స్పీడ్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story
08:37 AM (IST) Jul 05

Telugu news live Telangana Rains - తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలే లేవు... అయినా వరదనీటితో పోటెత్తుతున్న కృష్ణమ్మ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేమీ కురవలేదు… కానీ ఇరు రాష్ట్రాల్లోనూ నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా కృష్ణా నది వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది… ఆ నదిపై జలాశయాలు నిండుకుండల్లా మారాయి.

Read Full Story