PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం
ప్రధాని నరేంద్ర మోదీ ఎథియోపియాకు చారిత్రాత్మక పర్యటన చేశారు. ఈ పర్యటన ద్వారా భారత్–ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.