
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు
భారత్–ఒమన్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల సహకారం మరింత బలోపేతం కావాలని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. ఎనర్జీ, లాజిస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ రంగాల్లో భారత్–ఒమన్ భాగస్వామ్యం కొత్త దశకు చేరుకుంటుందని ప్రధాని పేర్కొన్నారు.