Andhra Pradesh cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 50వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు రహదారుల అభివృద్ధికి రూ.1,000 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
- Home
- National
- AP Cabinet - తళతళ మెరిసిపోనున్న ఆంధ్ర రోడ్లు... డేటా సెంటర్, ఐటీ హబ్, కొత్త రోడ్లు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
AP Cabinet - తళతళ మెరిసిపోనున్న ఆంధ్ర రోడ్లు... డేటా సెంటర్, ఐటీ హబ్, కొత్త రోడ్లు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Telugu news live updatesAP Cabinet - తళతళ మెరిసిపోనున్న ఆంధ్ర రోడ్లు... డేటా సెంటర్, ఐటీ హబ్, కొత్త రోడ్లు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Telugu news live updatesSravana masam - శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినకూడదు?
Sravana masam: శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని చెబుతారు. దీని వెనుక మతపరమైన విషయాలతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesRealme Narzo 80 Lite 4G - 4GB RAM + 64GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ధర కేవలం 7,299 రూపాయలే
రియల్‌మీ నార్జో 80 లైట్ 4G ఫోన్ భారతదేశంలో లాంచ్ అయ్యింది. దీని బ్యాటరీ సామర్థ్య ఆకట్టుకునేలా ఉంది. ఫుల్ చార్జ్ చేస్తే ఎన్నిరోజులు నాన్ స్టాప్ గా వాడొచ్చో తెలుసా?
Telugu news live updatesHulk Hogan - WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి
Hulk Hogan: రెజ్లింగ్ స్టార్, WWE కింగ్ హల్క్ హోగన్ గుండెపోటుతో మృతి చెందారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
Telugu news live updatesమందు ఫుల్ బాటిల్ 750 మిల్లీ లీటర్లే ఎందుకుంటుంది? లీటర్ ఎందుకుండదు?
మందు ఫుల్ బాటిల్ అంటే 750 మిల్లీ లీటర్లే ఎందుకుంటుంది? ఎందుకీ పరిమాణం స్థిరంగా ఉంది? దీనికి సంబంధించిన ఫ్రెంచ్ వైన్ సంస్కృతి, అమెరికా గ్యాలన్ ప్రమాణాలు వంటి ఆసక్తికర కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
Telugu news live updatesITR Filing 2025 - ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. పెనాల్టీ, బెనిఫిట్స్ ఇవే
ITR Filing 2025: 2024-25 ఐటీఆర్ ఫైలింగ్ గడువును ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఆలస్యం చేస్తే భారీ జరిమానా తప్పదు. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.
Telugu news live updatesIndia UK Trade Deal - ధరలు తగ్గుతాయ్.. మందుబాబులకు గుడ్ న్యూస్.. కార్ లవర్స్ కు పండగే !
India UK Trade Deal: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ తో భారత్ లో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ ఒప్పందంతో ధరలు తగ్గే వస్తువులు, భారత్ కు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates8th Pay Commission - 45 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?
8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర చర్యలు చేపట్టింది. తాజాగా పార్లమెంట్ వేదికన ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో వేతనసంఘం ముందు కొన్ని డిమాండ్లను ఉంచేందుకు ఉద్యోగులు కూడా సిద్దమయ్యారు. మరి 8వ వేతనసంఘం గుడ్ న్యూస్ చెబుతుందా?
Telugu news live updatesఇండియన్స్ ఏం ద్రోహం చేసారయ్యా ట్రంప్... ఎందుకిలా తగులుకున్నావ్..!
మొన్న ఇండియాలో పెట్టుబడులు వద్దన్నాడు… ఇప్పుడేమో అసలు ఇండియన్స్ కి అసలు ఉద్యోగాలే ఇవ్వొద్దంటున్నాడు… ఏమయ్యా ట్రంప్… భారతీయులు నీకు ఏం ద్రోహం చేసారని ఇలా తగులుకున్నావ్..!
Telugu news live updatesRishabh Pant - రిషబ్ పంత్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ
Rishabh Pant: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లో నాల్గో టెస్టులో భారత్ తలపడుతోంది. మొదటి రోజు గాయంతో గ్రౌండ్ ను వీడిన రిషబ్ పంత్ పై బీసీసీఐ బిగ్ అప్డేట్ ఇచ్చింది.
Telugu news live updatesCrime News - రూ. 2 కోట్ల దొంగను పట్టించిన పావ్ భాజీ.. అసలేం జరిగిందంటే.?
ఎంతటి నేరస్థుడైనా సరే చిన్న తప్పుతో దొరికిపోతుంటాడు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఓ ఉదంతమే వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.
Telugu news live updatesRishabh Pant - ఇంగ్లాండ్ టూర్‌లో భారత్‌కు బిగ్ షాక్.. సిరీస్ నుంచి రిషబ్ పంత్ అవుట్.. ఎందుకంటే?
Rishabh Pant: ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నుంచి భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఇది భారత్ కు గట్టి ఎదురుబెబ్బ అని చెప్పవచ్చు.
Telugu news live updatesOnePlus Pad Lite - రూ. 13 వేలలో ఇన్ని ఫీచర్లేంటీ భయ్యా.. వన్‌ప్లస్ నుంచి సూపర్ ట్యాబ్
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesM K Stalin - అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం.. వైద్యులు ఏమన్నారంటే
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..
Telugu news live updatesGold Price - మళ్లీ పెరిగే లోపే కొనేయండి.. ఒక్క రోజులో భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం గోల్డ్ ధర ఎలా ఉందంటే.
Telugu news live updatesCredit Card - ఫోన్‌పే, ఎస్‌బీఐ కలిసి మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డులు.. వామ్మో ఎన్ని లాభాలో
ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ ఫోన్‌పే మరో ముందడుగు వేసింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐతో కలిసి కొత్త క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesMiG-21 Retirement - అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నే హడలెత్తించిన భారత ఫైటర్ జెట్... ఇక వీడ్కోలు..!
60 ఏళ్లపాటు భారత వాయుసేనలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికే సమయం దగ్గపడింది. మరో రెండునెలలో అంటే సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో ఈ ఫైటర్ జెట్ ఫెయిర్‌వెల్ వేడుక జరగనుంది.
Telugu news live updatesNISAR - నిసార్ శాటిలైట్ కోసం చేతులు కలిపిన భారత్, అమెరికా.. అసలేంటీ ప్రయోగం? ఉపయోగం ఏంటీ?
భారత్, అమెరికా సంయుక్తంగా నిసార్ అనే శక్తివంతమైన శాటిలైట్‌ను ప్రయోగించనుంది. జూలై 30న ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇంతకీ మిషన్ ప్రత్యేకత ఏంటి? ఈ ఉపగ్రహం అందించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesAngara Flight Missing - అదృశ్యమైన విమానం.. ప్రయాణ సమయంలో 50 మంది ప్రయాణికులు
ఇటీవల జరుగుతోన్న విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. కాగా రష్యాలో 50 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
Telugu news live updatesAP Liquor Scam - ఏపీ లిక్కర్ స్కామ్‌లో కుబేరా సినిమాను మించిన ట్విస్టులు.. అసలేం జరిగిందింటే
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇంతకీ ఏంటీ లిక్కర్ స్కామ్.? ఇప్పటి వరకు ఏం జరిగింది.? లాంటి పూర్తి వివరాలు..