స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఈ మార్పులు జూన్ 15, 2025 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. ఈ సమాచారంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
- Home
- National
- SBI - ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ.. ఎంత తగ్గాయో తెలుసా?
SBI - ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ.. ఎంత తగ్గాయో తెలుసా?

తెలుగు లైవ్ న్యూస్ అప్‌డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news liveSBI - ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ.. ఎంత తగ్గాయో తెలుసా?
Telugu news liveMahindra XUV700 Facelift - కొత్త లుక్, హైబ్రిడ్ వెర్షన్‌తో మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్ - అందరినీ ఆకర్షించే ఫీచర్లు ఇవే..
మహీంద్రా తన ప్రముఖ XUV700ని కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఈ మోడల్‌కు 2026లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇందులో చాలా ఫీచర్లు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటి గురించిన లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?
Telugu news liveVisakhapatnam - విశాఖ వాసులకు గమనిక ... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఐద్రోజులపాటు ఈ రూట్లో నో ఎంట్రీ
బీచ్ సిటి విశాఖపట్నం యోగా డే 2025 వేడుకల కోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటినుండే పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఏఏ మార్గాల్లో వాహనాలకు నో ఎంట్రీ ఉందో తెలుసా?
Telugu news livePM Kisan - పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రావాలంటే రైతులు ఇలా చేయాలి
PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత జూన్ నెలలో విడుదల కానుంది. రూ.2,000 పొందాలంటే రైతులు కొన్ని పనులు తప్పక పూర్తి చేయాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveeAadhaar App - ఇకపై ఇంట్లో ఉండే ఆధార్ అప్‌డేట్స్ చేసుకోవచ్చు - త్వరలో అందుబాటులోకి ఇ-ఆధార్ యాప్
eAadhaar App: UIDAI ఇ-ఆధార్ అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా మీ ఆధార్ అప్ డేట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలను వెళ్లి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
Telugu news liveWorld Test Championship 2025-27 - పూర్తి షెడ్యూల్, మ్యాచ్‌లు, తేదీలు, వేదికలు ఇవే
World Test Championship 2025-27: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో భాగం అయిన టీమ్‌ల మ్యాచ్‌ల వివరాలు, తేదీలు, వేదికలు, ఫైనల్ వివరాలు వెల్లడయ్యాయి.
Telugu news livessc gd result 2025 - ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఫలితాలు విడదల.. ఇలా ఇక్కడ చేక్ చేసుకోండి
ssc gd result 2025: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ (SSC GD Constable Result) ఫలితాలు విడుదలయ్యాయి. 3.91 లక్షల మంది అర్హులయ్యారు. ఇప్పుడు వీరంతా పీఈటీ, పీఎస్టీ పరీక్షల కోసం సిద్ధంగా ఉండాలి.
Telugu news liveJasprit Bumrah - జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు ఎందుకు కెప్టెన్ కాలేకపోయాడు?
Jasprit Bumrah: భారత జట్టు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్టార్ బౌలర్ బుమ్రాకు దక్కుతాయని వార్తల మధ్య శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. తాజాగా తన కెప్టెన్సీ అంశంపై బుమ్రా స్పందించాడు. ఎందుకు కెప్టెన్ కాలేకపోయాడో కారణాలు వివరించాడు.
Telugu news liveIPL లో గత 3 సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్లు వీరే
Top 5 IPL players with most sixes : ఐపీఎల్ లో గత 3 సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లలో నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. ఈ లిస్టులో ఉన్న టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు గెలుసుకుందాం.
Telugu news liveAir India crash - ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 23 ఏళ్ల క్రికెటర్ మృతి
Air India crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక యంగ్ క్రికెటర్ కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా అందరూ చనిపోయారు.
Telugu news liveJio Starter Pack - జియో బంపర్ ఆఫర్..స్టార్టర్ ప్యాక్ తో అన్ని అన్ లిమిటెడ్.. ఫ్రీగా ఫైబర్ సేవలు కూడా
Jio Starter Pack: జియో స్టార్టర్ ప్యాక్ ద్వారా కొత్త ఫోన్ వినియోగదారులకు అన్ లిమిటెట్ 5G డేటా, ఫైబర్ ట్రయల్, AI క్లౌడ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. జియో స్టార్టర్ ప్యాక్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveHyderabad - హైదరాబాద్ మెట్రోలో కీలక అడుగు.. ఈ ప్రాంతాల్లో భూములకు రెక్కలు రావడం ఖాయం
హైదరాబాద్ మెట్రోలో మరో ముందడుగు అడుగు పడింది. రెండో దశకు సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటా నిర్ణయం.? దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో రానున్న మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveDigvesh Rathi - ఐపీఎల్ స్టార్ దిగ్వేష్ రాథీ మరో సంచలనం.. వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు
Digvesh Rathi: ఐపీఎల్ అరంగేట్రం సీజన్ లోనే సంచలనాలకు తెరలేపిన దిగ్వేష్ రాథీ స్థానిక టీ20లో 5 బంతుల్లో 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ 2025లోనూ మెరిసిన రాథీపై ఎల్ఎస్జీ ఓనర్ గోయెంకా ప్రశంసలు కురిపించారు.
Telugu news liveFlight Facts - విమానాలు ఎంత మైలేజ్ ఇస్తాయి? వాటి సర్వీసింగ్‌కు ఎంత ఖర్చవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.
ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం తర్వాత విమానాల సాంకేతిక సమస్యలపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో విమానాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Telugu news liveరెయినీ సీజన్ లో పదేపదే జలుబు,దగ్గు వేధిస్తున్నాయా..అయితే ఈ 5 వ్యాయామాలు చేసేయండి!
వర్ష కాలం వచ్చేసింది. దాని వెనుకే జలుబు,దగ్గు,జ్వరం తో పాటు నీరసం కూడా శరీరాన్ని అవహిస్తోంది.వాటి నుంచి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచేందుకు ఈ వ్యాయామాలు చేస్తే చాలు.
Telugu news liveMaruti Suzuki - కారు ప్రియులకు గుడ్ న్యూస్ - మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు! ఎక్స్ఛేంజ్ చేసినా సూపర్ కారు కొనుక్కోవచ్చు
Maruti Suzuki: జూన్ 2025లో కార్ కొనాలనుకొనే వారికి శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి వివిధ కార్లపై రూ.30,000 వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఏఏ కార్లపై ఎంతెంత ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందామా?
Telugu news liveజాతకంలో ఈ దోషాలు ఉంటే విమాన ప్రయాణాలు చేయకపోవడమే బెటర్
అహ్మదాబాద్ విమాన ప్రయాణం తరువాత చాలా మంది విమాన ప్రయాణం చేయాలంటనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే విమాన ప్రయాణ భద్రతపై జాతకంలోని గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకుందాం.
Telugu news liveHolidays - ఈ శుక్రవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందా? ఎందుకో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు ఈవారం ఓ సడన్ హాలిడే వచ్చేలా ఉంది. ఇదే జరిగితే సాధారణమైన ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది.
Telugu news liveFacts - గోవా, అంటార్కిటికాలో ఒకే పిన్ కోడ్ ఉంటుంది.? ఎందుకో తెలుసా.?
ఒక్కో ప్రాంతానికి ఒక్కో పిన్ కోడ్ ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఆధారంగా ఉత్తరాలు పంపిస్తుంటారు. అయితే మన దేశంలోని గోవాకు, అంటార్కిటాకు ఒకే పిన్ కోడ్ ఉందన్న విషయం మీకు తెలుసా.?
Telugu news liveAP Liquor Scam - వైసిపి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, వైసిపి కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.