MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Zodiac signs:కృష్ణుడికి ఇష్టమైన రాశులు...కృష్ణాష్టమి తర్వాత అదృష్ట యోగం పట్టే రాశులు ఇవే

Zodiac signs:కృష్ణుడికి ఇష్టమైన రాశులు...కృష్ణాష్టమి తర్వాత అదృష్ట యోగం పట్టే రాశులు ఇవే

Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశిపై ఏదో ఒక దేవుని అనుగ్రహం ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణునికి ఇష్టమైన రాశులు, ఈ కృష్ణాష్టమి తర్వాత అదృష్టం పెరిగే రాశులు ఏంటో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 03 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి..
Image Credit : getty

వృషభ రాశి..

వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ రాశివారిపై కృష్ణుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా.. వాటిని ఆ కృష్ణయ్య వీరికి అండగా ఉండి తీర్చేస్తాడు. ఆయన దయతో వీరికి ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. ఈ జన్మాష్టమి రోజున ఈ రాశివారు ఆ కన్నయ్యకు పెరుగు, పంచదార, తెల్లటి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి దానధర్మాలు చేస్తే.. వీరికి మంచి జరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2. సింహ రాశి
Image Credit : Asianet News

2. సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యభగవానుడు (విష్ణు స్వరూపం). కృష్ణుని కృప వల్ల ఈ రాశి వారికి గొప్ప యోగం పట్టబోతోంది. ఉద్యోగం, వ్యాపారాలలో విశేషమైన ధన లాభాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు పెరిగి, ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి పసుపు రంగు వస్త్రాలను సమర్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

35
తులా రాశి
Image Credit : Gemini Ai

తులా రాశి

సంతోషానికి, శ్రేయస్సుకు ప్రతీక అయిన శుక్రుడు తులారాశికి అధిపతి. కృష్ణునిపై ఉన్న ప్రగాఢ భక్తి ఈ రాశి వారికి ఆయుధంగా మారుతుంది. దీర్ఘకాలిక సమస్యలు, బాధలు తొలగిపోతాయి. సంపద, ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు.కృష్ణాష్టమి పండుగ రోజున శ్రీకృష్ణునికి 'పంచామృతం'తో అభిషేకం చేయడం లేదా నైవేద్యంగా పెట్టడం అత్యంత శ్రేయస్కరం

45
ధనుస్సు రాశి
Image Credit : Asianet News

ధనుస్సు రాశి

దేవగురు బృహస్పతి అధిపతిగా ఉన్న ధనుస్సు రాశి వారిపై కృష్ణుని దృష్టి ఎప్పుడూ ఉంటుంది. జ్ఞాన వృద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి పూజలు, జాగరణ చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుంది.

55
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

మీన రాశికి కూడా అధిపతి గురుడే. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఈ రాశి వారు ఆధ్యాత్మిక చింతనలో ముందుంటారు. విద్యార్థులకు చదువులో గొప్ప విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా సుఖసంతోషాలు నెరవేరుతాయి. కృష్ణుడి పూజలో పాల్గొని, పేదలకు లేదా పూజారులకు పసుపు రంగు పదార్థాలను దానం చేయడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Tips: బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!
Recommended image2
Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి
Recommended image3
Sarees: ఫ్లోరల్ ప్రింట్ శారీస్.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి!
Related Stories
Recommended image1
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Recommended image2
Planets Sancharam: సెప్టెంబర్ లో నాలుగు గ్రహాల మహా సంచారం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved