లక్ష్మీదేవి డిజైన్ లో ఉన్న ఈ గాజులు ఒక్కటి వేసుకున్నా చాలు చేతులకు నిండుదనం వస్తుంది. చీరలు, లెహంగాలతో ఈ గాజులు సూపర్ గా ఉంటాయి.
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న జుంకీ స్టైల్ గాజులు ప్రత్యేక సందర్భాలకు చక్కగా సెట్ అవుతాయి. అన్ని వయసులవారు వేసుకోవచ్చు.
సర్కిల్, డ్రాప్ డిజైన్ లో ఉన్న మిర్రర్ వర్క్ గాజులు చేతులకు సరికొత్త మెరుపునిస్తాయి. నైట్ ఫంక్షన్లకు ఇలాంటి గాజులు వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.
వెడల్పాటి గాజుపై ఫ్లోరల్ డిజైన్ తో ఉన్న ఈ గాజులు చేతికి ఒక్కటి వేసుకున్నా చాలు.. అందంగా ఉంటాయి. హెవీ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇవి మంచి ఎంపిక.
మల్టీ కలర్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ గాజులు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
పండగలు, ఫంక్షన్లకు వేసుకోవడానికి ఈ ట్రెడిషనల్ డిజైన్ బ్యాంగిల్స్ చక్కగా సెట్ అవుతాయి. పట్టుచీరలు కట్టుకున్నప్పుడు వేసుకుంటే సూపర్ గా ఉంటాయి.
Earrings: చీరల మీదకు అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Jhumka: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకా డిజైన్లు
Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి