Telugu

Earrings: చీరల మీదకు అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

Telugu

మువ్వల చాంద్ బాలీ ఇయర్ రింగ్స్..

ఇలాంటి చాంద్ బాలీ  ఇయర్ రింగ్స్ మంచి లుక్ ఇస్తాయి. ఇలాంటి వాటిని చీరల మీదకు పెట్టుకుంటే.. చాలా అందంగా కనిపిస్తారు. 

Image credits: Pinterest
Telugu

గోల్డ్ పూసలతో చాంద్ బాలీ..

ష్లవర్ స్టడ్ కి.. కింద గోల్డ్ పూసలు వేలాడుతూ ఉన్న ఇలాంటి చాంద్ బాలీ లు చాలా అందంగా ఉంటాయి. పట్టుచీరల మీదకు ఇలాంటి డిజైన్లు.. ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

ముత్యాల చాంద్ బాలీ..

ఇలాంటి చూడటానికి హెవీగా కనిపించినా చాలా తేలికగా ఉంటాయి. మొత్తం ముత్యాలు వేలాడుతూ ఉండే ఈ ఇయర్ రింగ్స్   డిజైనర్ లుక్ ఇస్తాయి.

Image credits: Instagram@sribhavanijewels
Telugu

గోల్డ్ చాంద్ బాలీ..

చిన్న స్టడ్ కి.. మధ్యలో డ్రాప్ వేలాడుతూ ఉంటుంది. చుట్టూ.. సర్కిల్  దానికి మామిడి పిందెల డిజైన్ కి పూసలు వేలాడుతూ ఉంటాయి.

Image credits: pinterest
Telugu

హెవీ లుక్ కావాలి అంటే...

చాంద్ బాలీ హెవీ లుక్ కావాలి అంటే… ఇలాంటి ఇయర్ రింగ్స్ ధరించాలి. ఇవి కూడా.. మంచి లుక్ ఇస్తాయి..

Image credits: Pinterest and chat gpt

Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!

Jhumka: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకా డిజైన్లు

Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి

AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు