Apr 29, 2025, 8:27 PM IST
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, రాజకీయవేత్త మాత్రమే కాదు. గొప్ప తత్వవేత్త కూడా. ఆయన నీతులు నేటికీ మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. ప్రతి మనిషి జీవితానికి ఆయన సూచించిన ఈ 7 సూత్రాలు తప్పకుండా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Apr 29, 2025, 1:23 PM IST
అక్షయ తృతీయ రోజున బంగారం చాలా మంది కొంటారు. బంగారం కొనలేని వారు ఈ రోజున ఏమి కొనుగోలు చేస్తే, అదృష్టం కలుగుతుందో ఓసారి చూద్దాం...
Apr 29, 2025, 1:08 PM IST
శని గ్రహం పూర్వభాద్రపద నక్షత్రం నుంచి ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి కదిలింది. ఈ మార్పు మూడు రాశులకు ప్రయోజనాలు కలిగించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
Apr 28, 2025, 6:11 PM IST
గ్రహాల మార్పులు జోతిష్యశాస్త్రంలో రాశులను ప్రభావితం చేస్తాయి. గురు గ్రహం,శుక్ర గ్రహం ప్రస్తుతం నక్షత్రాలను మార్చుకుంటున్నాయి. ఈ మార్పు నెలరోజులు ఆరు రాశులకు మేలు చేయనుంది.
Apr 28, 2025, 5:06 PM IST
ఆచార్య చాణక్య రాసిన నీతి శాస్త్రం నేటికీ మనకి చాలా ఉపయోగపడుతుంది. మూడు రకాల వ్యక్తులతో ఎక్కువ సాన్నిహిత్యం మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతుందని చాణక్య చెప్పారు.
Apr 28, 2025, 3:56 PM IST
అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయతృతీయ జరుపుకోనున్నారు. ఈ రోజున బంగారం కొంటే వారి సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏం కొనాలి? ఏం దానం చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
Apr 28, 2025, 3:28 PM IST
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు, కదలికల ద్వారా వ్యక్తుల జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం త్వరలో గురువు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం 5 రాశులకు శుభ ఫలితాలు ఇవ్వనుంది. వారి జీవితంలో ఊహించని అదృష్టాన్ని మోసుకురానుంది. మరి ఆ రాశులెంటో తెలుసుకుందామా..
Apr 28, 2025, 11:20 AM IST
పహల్గాం దాడి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై తీవ్ర స్థాయి నిరసనలు వెల్లువెత్తాయి. కొందరు ఈ దాడిని బాబా వంగా చేసిన ఒక ఖచ్చితమైన ప్రిడిక్షన్ తో ముడిపెడుతున్నారు, ప్రత్యేకించి 2043 నాటికి ప్రపంచం ఇస్లాం మతం చేతిలోకి వెళ్తుందని ఆమె చెబుతున్న దానితో దీన్ని లింక్ చేస్తున్నారు.
Apr 28, 2025, 10:20 AM IST
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 అంటే.. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. వారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రావు.
Apr 28, 2025, 8:13 AM IST
ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలానే మూడు రాశులకు మాత్రం స్పెషల్ పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా జరగబోయేది వీరికి ముందే తెలిసిపోతుంది.
Apr 27, 2025, 5:32 PM IST
సంఖ్యాశాస్త్రంలో మూలసంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. మూల సంఖ్య ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీల ఆధారంగా మూలసంఖ్య ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవాళ్లు కుటుంబం పట్ల ప్రేమను, స్నేహంలో నిజాయతీగా ఉండటంతోపాటు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా ఎదుగుతారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఇంత మంచి క్వాలిటీస్ కలిగి ఉంటారో ఓసారి చూద్దామా...
Apr 27, 2025, 2:41 PM IST
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం రాశులు, నక్షత్రాలు మారుస్తూ ఉంటాయి. బలం, శక్తి, ధైర్యానికి కారకుడైన కుజుడు త్వరలో నక్షత్ర రాశిని మారనున్నాడు. ఈ ప్రభావంతో 3 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పటినుంచి ఉన్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మరి అదృష్ట రాశులెంటో చూద్దామా..
Apr 26, 2025, 6:19 PM IST
స్త్రీలకు శరీరంలో ఏ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే భర్తకు అదృష్టం కలిసొచ్చి, ధనవంతుడు అవుతాడో తెలుసుకుందాం..
Apr 26, 2025, 5:49 PM IST
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రాశుల వారు భాగస్వామిగా వస్తే అంతకంటే అదృష్టం లేదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి ఏ రాశుల వారు భాగస్వామిగా వస్తే జీవితం అందంగా, ఆనందంగా మారుతుందో ఇక్కడ తెలుసుసుకుందాం.
Apr 26, 2025, 4:59 PM IST
కొందరు మాత్రం సంవత్సరాలు తరపడి ప్రయత్నించినా, అనుకున్న విజయం సాధించలేరు. అయితే.. మీరు అనుకున్నది సాధించలేకపోవడానికి మీరు పుట్టిన తేదీ కూడా ఒక కారణం అని మీకు తెలుసా?