దర్శకుడు బోయపాటి సినిమాలంటే యాక్షన్ ప్రియులు పండగ చేసుకుంటారు. ఫైట్స్ లో ఆయన చూపించే వయిలన్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో బోయపాటి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ప్రతి సినిమాలో మాదిరి ఆయన డైరెక్ట్ చేసిన 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాదాన్యమిచ్చాడు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం అజర్ బైజాన్ అనే దేశానికి వెళ్లి మరీ షూట్ చేశారు. చరణ్ మిషన్ గన్ పట్టుకొని ఉన్న స్టిల్ అక్కడ తీసిందే.. ఈ ఫైట్ కోసం దాదాపు పన్నెండు కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రీక్లైమాక్స్ లో ఈ ఫైట్ సీన్ వస్తుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం రష్యన్ ఫైటర్లను ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లకు ఇచ్చే జీతాలే రోజుకి లక్షల్లో ఉంటాయని సమాచారం. సినిమాలో మిగిలిన యాక్షన్ సన్నివేశాల కోసం కూడా బాగానే ఖర్చుపెట్టారు. 

 భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎంతవరకు  వాటిని రీచ్ అవుతుందో చూడాలి!

సంబంధిత వార్తలు..

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!