MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Thalapathy Vijay: దళపతి విజయ్ విడాకులపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అప్పుడే జోస్యం చెప్పానంటూ..

Thalapathy Vijay: దళపతి విజయ్ విడాకులపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అప్పుడే జోస్యం చెప్పానంటూ..

Thalapathy Vijay: కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారంపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుగులేని స్టార్ ఇమేజ్..
Image Credit : Thalapathy Vijay\Twitter

తిరుగులేని స్టార్ ఇమేజ్..

దక్షిణాదిన తిరుగులేని స్టార్ ఇమేజ్ కలిగిన నటుడు విజయ్. ఆయన సినిమాలతోనే కాకుండా, తన వ్యక్తిగత జీవితంపై వచ్చే వార్తలతో కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేణు స్వామి అంచనా ఏంటి?
Image Credit : Asianet News

వేణు స్వామి అంచనా ఏంటి?

వేణు స్వామి గతంలో ఒక వీడియోలో మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలోని ఒక టాప్ హీరో వైవాహిక జీవితంలో భారీ కుదుపులు వస్తాయని, పరిస్థితులు విడాకుల వరకు వెళ్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ నటుడికి ఒక ప్రముఖ హీరోయిన్‌తో ఉన్న సంబంధం కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతాయని, అదే సమయంలో ఆ హీరోయిన్ పేరు కూడా బయటకు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే విజయ్, త్రిష మధ్య ఏదో ఉందనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్నాయి.

Related Articles

Related image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Related image2
సూర్య సింగం మూవీ విలన్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. చూస్తే ఆశ్చర్యపోతారు
35
నిజమవుతున్నాయా?
Image Credit : instagram

నిజమవుతున్నాయా?

ప్రస్తుతం విజయ్, సంగీత విడివిడిగా ఉంటున్నారని, వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని వస్తున్న కథనాల నేపథ్యంలో వేణు స్వామి చెప్పిన విషయాలు నిజమవుతున్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

45
అప్పట్లో సోషల్ మీడియాలో..
Image Credit : Asianet News

అప్పట్లో సోషల్ మీడియాలో..

మరికొందరు మాత్రం అప్పట్లో సోషల్ మీడియాలో ఉన్న గాసిప్స్ ఆధారంగానే వేణు స్వామి ఇలా మాట్లాడి ఉంటారని విమర్శిస్తున్నారు. "ఏ జాతకం చూసి చెప్పారో కానీ, అప్పటికే వైరల్ అవుతున్న వార్తలనే ఆయన మళ్ళీ చెప్పారు" అని కొందరు కొట్టిపారేస్తున్నారు.

55
విజయ్ వైపు నుంచి మౌనం
Image Credit : instagram

విజయ్ వైపు నుంచి మౌనం

ఈ విడాకుల వార్తలపై గానీ, హీరోయిన్లతో ముడిపెట్టి వస్తున్న ప్రచారాలపై గానీ విజయ్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినీ విశ్లేషకుల ప్రకారం, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అధికారిక స్పందన వచ్చే వరకు దేనిని నిజమని నమ్మలేము. ఏది ఏమైనా, వేణు స్వామి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు విజయ్ అభిమానుల్లో, నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీశాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Missamma: పెళ్లి వద్దు, సింగిల్ లైఫ్ ముద్దు అంటున్న హీరోయిన్.. మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ అదుర్స్
Recommended image2
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Recommended image3
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Related Stories
Recommended image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image2
సూర్య సింగం మూవీ విలన్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. చూస్తే ఆశ్చర్యపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved