సోషల్ మీడియాలో ప్రస్తుతం RRR మాసివ్ లాంచ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రముఖ అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా సెర్మనీ ముహూర్త సమయానికి చిత్ర యూనిట్ నిర్వహించింది. ఇక రాజమౌళి గురువు కె.రాఘవేంద్ర రావు ముఖ్య అతిధిగా ఈవెంట్ లో ప్లాగొన్నారు. 

ఆయన సమక్షంలో ఈవెంట్ ను స్టార్ట్ చేసి సినిమాకు త్రిమూర్తులైన దర్శకుడు రాజమౌళి కథానాయకులు రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దర్శకేంద్రుడి ఆశీర్వాదం తీసుకున్నారు. బాండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న జక్కన్న త్వరలోనే మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నాడు. 

ఈ ప్రాజెక్ట్ కథ కోసమే దాదాపు ఏడాది కాలంగా కృషి చేసిన రాజమౌళి ఫైనల్ గా సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. వేడుకకు చిరంజీవి కూడా ముఖ్య అతిదిగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కథానాయకులిద్దరికి మెగాస్టార్ కూడా తన బ్లెస్సింగ్స్ ను అందించారు.ప్రభాస్ రానాతో పాటు కొరటాల శివ ఇతర సినీ ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. 

 

ఇవి కూడా చదవండి.. 

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు