రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి సంబంధించిన ఇటీవల వెన్నుపోటు పాటను విడుదల చేశారు. ఈ పాట ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చంద్రబాబుని కించపరిచే విధంగా పాట ఉందని టీడీపీ కార్యకర్తలు వర్మపై మండిపడ్డారు. కొందరు వర్మపై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు వారిపై వర్మ రివర్స్ ఎటాక్ ప్లాన్ చేశాడు. తనపై కేసులు పెట్టినవారిపై వర్మ లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడు. 

ముందుగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించాడు. మోహన్ రెడ్డి ప్రవర్తనతో తను బాధ పడినట్లు, అందుకే లీగల్ నోటీసు పంపించానని అంటున్నాడు వర్మ. లాయర్ ప్రభాకర్ శ్రీపాద.. వర్మ తరఫున ఈ లీగల్ నోటీసులు జారీ చేశాడు.

తన క్లయింట్ వర్మ సమాజంలో పేరు, ప్రతిష్టలు ఉన్న వ్యక్తని. యాభైకి పైగా సినిమాలు తీశారని, టీజర్ లో ఎవర్నీ అవమానించక ముందే తన క్లయింట్ వర్మపై కేసు పెట్టడం బాగాలేదని పేర్కొన్నారు.

48 గంటల్లో పెట్టిన కేసుని వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపనలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని వర్మ చెబుతూ.. తను నేరుగా ఎవరిపై విమర్శలు చేయలేదని.. నిజాలు చెప్పే ప్రయత్నం చేశానని వెల్లడించాడు. 

ఇవి కూడా చదవండి..

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!