Asianet News TeluguAsianet News Telugu

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జర్నలిస్ట్ ల హ్యాండ్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొత్తం లక్ష్మీపార్వతి కోణంలో ఉండబోతుంది. 

lakshmies ntr script details
Author
Hyderabad, First Published Dec 25, 2018, 12:43 PM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొత్తం లక్ష్మీపార్వతి కోణంలో ఉండబోతుంది. కథ ప్రకారం సినిమాలో పాజిటివ్ ఎలిమెంట్స్ కంటే ఎన్టీఆర్ ఎలా మోసపోయాడు..? ఆయన్ని వెన్నుపోటు పొడవడానికి గల కారణాలు ఏంటి..? చివరి రోజుల్లో ఆయన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి..? ఇలా అన్ని విషయాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.

ఈ అంశాలను వీలైనంత రియలిస్టిక్ గా చూపించబోతున్నాడు వర్మ. సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి చాలా లోతుగా పరిశీలించిన వర్మ ఇప్పుడు పాత్రికేయుల సహాయాన్ని కూడా తీసుకోబోతున్నాడు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన వార్తలను కవర్ చేసిన కొందరు సీనియర్ రిపోర్టర్లను కలవనున్నాడు.

అలానే అప్పట్లో ఎన్టీఆర్.. పాత్రికేయులతో హోటల్ లో ప్రత్యేకంగా మీటింగ్ లు ఏర్పాటు చేసి వారితో ముచ్చటించేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ కి సంబంధించివారికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి.

ఆ కోణంలో కూడా వర్మ రీసెర్చ్ మొదలుపెట్టాడు. వారందరినీ కలిసి కొన్ని విషయాలను తెలుసుకొని వాటిని తన కథలో యాడ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి..

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios