గతంలో ఉన్న పరిస్దితులు మారిపోయాయి. పెద్ద సినిమాలు ఫ్లాఫ్ అయితే నష్టం బారీగా వస్తోంది. దాంతో ఆ నష్టాన్ని భరించటానికి ఏ డిస్ట్రిబ్యూటర్స్ సిద్దంగా లేరు . నష్టపరిహారం డిమాండ్ చేస్తూ గొడవలు చేస్తూ  నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం గ్రహించిన  ఏ పెద్ద నిర్మాత కూడా అక్కడ దాకా లాగదలుచుకోవటం లేదు.  ఏదో విధంగా సెటిల్మెంట్ చేసేయటానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభావం తర్వాత తమ సినిమాల బిజినెస్ పడకుండా చూసుకోవటం తప్పనిసరి అవుతోంది. 

ఇక సంక్రాంతి కానుకగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ ను తెచుకుంది. అప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈచిత్రం ఓవర్సిస్ లో మాత్రం కలెక్షన్స్ పరంగా దారుణంగా ఫెయిల్ అయ్యింది. 

రామ్ చరణ్ నటించిన గతచిత్రం రంగస్థలం ఓవర్సిస్  హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి చరణ్ కు మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది. దాంతో ఈ వినయ విధేయ రామ కు అక్కడ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే సినిమా విడుదలయ్యాక సిట్యువేషన్ రివర్స్  కావడంతో ఓవర్సిస్ డిస్ట్రిబ్యూటర్ కి చిత్ర నిర్మాత దానయ్య డివివి 50లక్షల వరకు వెనక్కు ఇచ్చేశారని ట్రేడ్ టాక్. 

అలాగే మిగితా డిస్ట్రిబ్యూటర్ లతో దానయ్య చర్చలు జరుపుతున్నారని వారికీ కూడా నష్టపరిహారాన్ని చెల్లిస్తారని తెలుస్తోంది. అయితే ఇదంతా రాజమౌళితో తను చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ పై ప్రభావం పడకుండా ఉండేందుకే అని సమాచారం. 

బాక్స్ ఆఫీస్:అత్యధిక లాభాలను అందించిన సినిమాలు (షేర్స్అప్డేట్)

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ': డిజాస్టర్ సినిమాకి రూ.60 కోట్లు!

'వినయ విధేయ రామ': సంక్రాంతి సేవ్ చేసిందిగా!

'విన‌య‌ విధేయ‌ రామ‌': నిర్మాత అలా మాట్లాడుకుండా ఉండాల్సింది

'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్