రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో అతడు నటించిన 'వినయ విధేయ రామ'కి కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుందని భావించి భారీ మొత్తానికి సినిమాను కొనుగోలు చేశారు.

ఓవర్సీస్ లో కొత్త బయ్యర్ సినిమాను తీసుకున్నాడు. కానీ భారీ ఎత్తున సినిమాను విడుదల చేసుకోలేకపోయాడు. సినిమాకి హిట్ టాక్ వస్తే షోలు పెరుగుతాయని భావించాడు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. ఇలాంటి మాస్ సినిమాలు ఓవర్సీస్ ఆడియన్స్ పెద్దగా చూడరు.

దీంతో సినిమా థియేటర్ లకు ఎవరూ రావడం లేదట. అనుకున్న మొత్తానికంటే తక్కువకే ప్రింట్స్ తెచ్చుకోగలిగినా..సినిమా మాత్రం వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. లాంగ్ రన్ లో మూడు లక్షల డాలర్లు మాత్రమే వచ్చేలా ఉన్నాయి.

అంటే చేతికి కోటి షేర్ కూడా వచ్చే చాన్స్ లేదు. పైగా ఖర్చులు అవీ తీస్తే పెద్దగా మిగిలేలా ఏం కనిపించడం లేదు. ఈ సినిమాని నమ్ముకొని సదరు బయ్యర్ ఆరు కోట్ల రూపాయలను నష్టపోయినట్లు సమాచారం. లోకల్ బయ్యర్లను కనీసం హీరో ఐనా, డైరెక్టర్ అయినా ఆడుకుంటాడు కానీ ఓవర్సీస్ బయ్యర్లకు ఆ ఛాన్స్ కూడా ఉండదు.   

సంబంధిత వార్తలు..

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్