Asianet News TeluguAsianet News Telugu

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగా వస్తున్నాయి. 

vinaya vidheya rama movie second day collections
Author
Hyderabad, First Published Jan 13, 2019, 3:39 PM IST

రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగా వస్తున్నాయి. మొదటిరోజు రూ.26 కోట్ల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు నాలుగు కోట్ల షేర్ ని సాధించింది. దీంతో రెండు రోజులకు రూ.29 కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

పండగ సెలవులు కావడంతో సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా లేదన్నా మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా యాభై కోట్ల మార్క్ ని టచ్ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాను దాదాపు 72 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. మరి నిర్మాతలకు లాభాలను తీసుకొస్తుందో లేదో చూడాలి. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం...................1.61 కోట్లు
సీడెడ్....................0.45 లక్షలు
ఉత్తరాంధ్ర............0.61
ఈస్ట్......................0.32
వెస్ట్.......................0.25
కృష్ణ......................0.36
గుంటూరు.............0.35
నెల్లూరు................0.15 

మొత్తం రూ.4.1 కోట్ల షేర్ ని రాబట్టింది. రెండు రోజులకు కలిపి మొత్తం ఇరవై తొమ్మిది కోట్లను రాబట్టగలిగింది.  

సంబంధిత వార్తలు..

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios