Asianet News TeluguAsianet News Telugu

'వినయ విధేయ రామ': సంక్రాంతి సేవ్ చేసిందిగా!

రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా మంచి షేర్ ని సాధిస్తోంది. సినిమాలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఉండడం, పండగ నాడు సినిమాను విడుదల చేయడం ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయింది.  

sankranthi release advantage for vinaya vidheya rama movie
Author
Hyderabad, First Published Jan 17, 2019, 11:52 AM IST

రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా మంచి షేర్ ని సాధిస్తోంది. సినిమాలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఉండడం, పండగ నాడు సినిమాను విడుదల చేయడం ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయింది.  

మొదటిరోజు పాతిక కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఆ తరువాతి నాలుగు రోజుల్లో మరో ఇరవై కోట్లు రాబట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే సినిమా రూ.50 కోట్ల షేర్ ని సాధించింది. ఈ శుక్రవారం కూడా సినిమాలు ఏవీ రిలీజ్ కి లేకపోవడంతో శని, ఆదివారాలు కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఎలా లేదన్నా.. సినిమా రూ.60 కోట్ల షేర్ సాధించడం ఖాయమనిపిస్తోంది. భారీ రేట్లకు సినిమాను అమ్మడంతో కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలతో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కలెక్షన్ల పరంగా సినిమా డిజాస్టర్ లిస్టులోకి రానప్పటికీ ఫ్లాప్ టాక్ అయితే వచ్చేసింది. కథ, మేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉండేదని, అప్పుడు కలెక్షన్ల మోత ఓ రేంజ్ లో ఉండేదని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు..

'విన‌య‌ విధేయ‌ రామ‌': నిర్మాత అలా మాట్లాడుకుండా ఉండాల్సింది

'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios