Asianet News TeluguAsianet News Telugu

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా తొలి వీకెండ్ పూర్తయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని సాధించింది. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకి కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి. 

vinaya vidheya rama movie three days collections
Author
Hyderabad, First Published Jan 14, 2019, 2:16 PM IST

రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా తొలి వీకెండ్ పూర్తయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని సాధించింది. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకి కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి.

మూడో రోజు పుంజుకున్నట్లుగా అనిపించినా మిగిలిన సినిమా జోరుగా పెరగడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ నెగటివ్ టాక్ వచ్చిన సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం మంచి విషయమని అంటున్నారు. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వసూళ్లు.. 
నైజాం..........................8.01 కోట్లు 

సీడెడ్..........................8.30 కోట్లు 

ఉత్తరాంధ్ర..................3.41 కోట్లు 

గుంటూరు....................4.85 కోట్లు

ఈస్ట్.............................2.51 కోట్లు

వెస్ట్.............................2.28 కోట్లు

కృష్ణ............................2.06 కోట్లు 

నెల్లూరు......................1.99 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.33.41 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరో రూ.4.95 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1.40 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 39.76 కోట్లను వసూలు చేసింది. 

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios