దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో రూపొందిన 'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి భాగం రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రీరిలీజ్ హంగామా అన్ని చోట్లా మొదలైపోయింది. అభిమానులు అన్ని ప్రాంతాల్లో హడావిడి మొదలుపెట్టేశారు.

అమెరికాలో ఉన్న నందమూరి అభిమానుల హడావిడి మామూలుగా లేదు. అమెరికాలో డెట్రాయిట్ ప్రాంతంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ వీరాభిమాని ఒకరు 5వేల డాలర్లు పెట్టి ప్రీమియర్ షో మొదటి టికెట్ ని సొంతం చేసుకున్నారు. అమెరికాలో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

200 కి పైగా లొకేషన్స్ లో 600 పైగా ప్రీమియర్ షోలను వేయనున్నారు. మరికొద్ది గంటల్లో సినిమా అసలు టాక్ ఏంటనేది బయటకి రానుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ లు జోరందుకున్నాయి. బుధవారం నాడు వీక్ డే అయినప్పటికీ దాదాపు 80 శాతం బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి.

ఫస్ట్ షో, సెకండ్ షోలు ఫుల్ అవుతున్నాయి. ఉదయం 7 గంటల ఆటకు కొన్ని చోట్ల బుకింగ్ లు తెరిచారు. ఆ టికెట్లు కూడా జోరుగా తెగాయి కానీ ఆ షో మళ్లీ క్యాన్సిల్ అయింది. తెలంగాణలో తొలి షో పడేది 8:45 నిమిషాలకని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?