శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.0 పై టాలీవుడ్ ఆడియెన్స్ లో అంచనాలు ఆకాశానికి తాకేశాయి. వాటిని సినిమా ఎంతవరకు అందుకుంటుందో గాని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను చూస్తుంటే ఆ మార్క్ ను ఎంత సమయంలో క్రాస్ చేస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమా తెలుగు హక్కులను ముగ్గురు బడా నిర్మాతలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

దిల్ రాజు - బివిఎస్ఎన్.ప్రసాద్ - యూవీ క్రియేషన్స్ సంస్థలు సినిమాను సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్ర సైడ్ 35 కోట్ల వాల్యూ కలిగిన 2.0 సీడెడ్ సైడ్ 14-15 కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక నైజంలో 22-23 కోట్ల మధ్యలో ఉండవచ్చని సామాచారం.. మొత్తంగా 72 కోట్ల వాల్యూ గల ఈ విజువల్ వండర్ తన టార్గెట్ ను ఈజీగా అందుకుంటుందని చెప్పవచ్చు. 

అయితే ఇప్పటివరకు  తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 1- బాహుబలి 2 అలాగే రంగస్థలం - ఖైదీ నెంబర్ 150 మాత్రమే 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. రజినీకాంత్ గత చిత్రం రోబో అత్యధికంగా 37 కోట్లను అందుకుంది. 2010లో ఆ కలెక్షన్స్ చాలా ఎక్కువ. అయితే 2.0 కు ఇప్పుడు 72 కోట్ల మార్క్ ను టచ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది. 

సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఊహించని స్థాయిలో బయ్యర్స్ కి ని లాబాలు ఉంటాయని టాక్ వస్తోంది. సినిమాపై ప్రస్తుతానికైతే పాజిటివ్ క్రేజ్ బాగానే ఉంది. మరి ఆ క్రేజ్ రిలీజైన తరువాత పెరుగుతుందా లేదా చూడాలి. 

 

ఇవి కూడా చదవండి.. 

'2.0' లో ఐశ్వర్య ఉందా..?

రోబో '2.0' నిడివి ఎంతంటే..?

2.0 ప్లాన్స్ .. ఒకే రోజు 100 ప్రీమియర్ షోలు!

2.0 రిలీజ్: తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ!

ఫ్యాన్స్ కి రజినీకాంత్ వార్నింగ్!

2.0 మైండ్ బ్లోయింగ్.. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతోందంటే?

2.0: తెలుగు ఆడియెన్స్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్?

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు