Asianet News TeluguAsianet News Telugu

2.0 ప్లాన్స్ .. ఒకే రోజు 100 ప్రీమియర్ షోలు!

రజినీకాంత్ కి ఇండియాలో ఎలాగైతే అభిమానులు ఉన్నారో విదేశాల్లో కూడా హార్డ్ కొర్ ఫ్యాన్స్ సంఖ్య గట్టిగానే ఉంది. 2.0 సినిమా ఈ నెల 29న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. 

2pointO new plans
Author
Hyderabad, First Published Nov 20, 2018, 6:58 PM IST

రజినీకాంత్ కి ఇండియాలో ఎలాగైతే అభిమానులు ఉన్నారో విదేశాల్లో కూడా హార్డ్ కొర్ ఫ్యాన్స్ సంఖ్య గట్టిగానే ఉంది. 2.0 సినిమా ఈ నెల 29న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఎప్పుడు లేని విధంగా రజినీకాంత్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని విదేశాల్లో కూడా సినిమాను ఎక్కువ లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. 

దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ మొదటి వారంలోనే కలెక్షన్స్ భారీగా అందుకోవాలని చూస్తోంది. ఓపెనింగ్స్ ఏ మాత్రం స్లో అవ్వకూడదని ప్రీమియర్స్ ను ముందే ప్లాన్ చేశారు. దుబాయ్ లో అయితే ఏకంగా 100 ప్రీమియర్స్ ను ప్రదర్శించి ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచనున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 

శంకర్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ కోసం విదేశీయులు కూడా బాగానే ఎదురుచూస్తున్నారు. 15 భాషల్లో 10 వేలకు పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇక తెలుగు - తమిళ్ లో 5 షోలకు అనుమతి ఇచ్చే విధంగా లైకా ప్రయత్నాలు చేస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి. 

ఇవి కూడా చదవండి.. 

2.0 రిలీజ్: తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ!

ఫ్యాన్స్ కి రజినీకాంత్ వార్నింగ్!

2.0 మైండ్ బ్లోయింగ్.. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతోందంటే?

2.0: తెలుగు ఆడియెన్స్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్?

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios