శంకర్ - రజినీకాంత్ - అక్షయ్ కుమార్.. ఈ మూడు పేర్లకంటే ఎక్కువ ప్రమోషన్స్ 2.0 సినిమాకు ఇంకేం ఉంటుంది. పైగా విజువల్ వండర్ గా దాదాపు 500కోట్లకు పైగా ఖర్చు చేసిన చిత్రం అనగానే ఇండియా మొత్తం ఆ సినిమాపై వైపే తిరిగింది. ఇక ఇప్పటికే ట్రైలర్ పోస్టర్స్ తో మరింత బజ్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. 

నిరంతరం సినిమాకు సంబందించిన వార్త ఎదో ఒకటి అంచనాలను పెంచుతూనే ఉంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు మరొక ఆప్టెడ్ ఆడియెన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడు లేని విధంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే మొదటిసారిగా 2.0 చిత్రం 10 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. 

ఈ సినిమాను 3డిలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు బిసి సెంటర్లలో కూడా 3డి స్క్రీన్స్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో ఈ విజువల్ వండర్ ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

 

ఇవి కూడా చదవండి.. 

2.0: తెలుగు ఆడియెన్స్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్?

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు