అంచనాలు పెంచడంలో దిగ్గజ దర్శకుడు శంకర్ ఎప్పుడు ముందుంటాడు. ఏ సినిమా చేసినా జనాలను ఆకర్షించే విధంగా చేయడంలో ఈ డైరెక్టర్ ని ఎవరు అధిగమించలేరు. ఇకపోతే శనివారం 2.O ట్రైలర్ ను నేషనల్ మీడియా ముందు రిలీజ్ చేసిన శంకర్ ఎవరు ఊహించని విషయాన్నీ బయటపెట్టాడు. 

యాంకర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ మరో సీక్వెల్ కి కూడా అవకాశం ఉందని ఆన్సర్ ఇచ్చాడు. అసలైతే రోబో సినిమా మొదలుపెట్టినప్పుడే దానికి సీక్వెల్ అనుకున్నాడు శంకర్. ఇక ఇప్పుడు 2.ఓ అనంతరం మరో ప్లాన్ ఫ్లాష్ అయితే తప్పకుండా ఆచరణలో పెడతానని చెప్పేశాడు శంకర్. అయితే ఆ సినిమాలో మాత్రం రజినీకాంత్ నటిస్తాడు అనేదే సందేహమే. 

ఎందుకంటే 2.ఓ షూటింగ్ సమయాల్లోనే రజినీకాంత్ చాలా వరకు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఇక ఇప్పుడు రజినీకాంత్ నెక్స్ట్ సీక్వెల్ లో ఎంత మాత్రం నటించాడనే టాక్ కోలీవుడ్ లో వైరల్ అయ్యింది. ఇక ట్రైలర్ తో అంచనాలను మరింత పెంచిన శంకర్ సినిమాను నవంబర్ 29న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

 ఇవి కూడా చదవండి.. 

24గంటల్లో 2.0 ట్రైలర్ సరికొత్త రికార్డ్

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు