Asianet News TeluguAsianet News Telugu

అమరావతిపై మాటలొద్దు.. ఏం చేస్తారో చెప్పండి: జగన్‌పై కన్నా వ్యాఖ్యలు

రాజధానిని మార్చబోమని చెప్పి.. జగన్ ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సోమవారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో పర్యటించారు.

ap bjp president kanna lakshminarayana makes comments on ap cm ys jagan over amaravathi
Author
Amaravathi, First Published Aug 27, 2019, 12:18 PM IST

రాజధానిని మార్చబోమని చెప్పి.. జగన్ ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సోమవారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రాజధానిని అందరరం స్వాగతించామని గుర్తుచేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి ముందుకొచ్చి... రాజధాని విషయంలో ఏం చేయబోతున్నారో స్పష్టమైన ప్రకటన చేయాలని కన్నా డిమాండ్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణకు అందరం సహకరిస్తామని.. కానీ రాజధాని మాత్రం అమరావతి నుంచి తొలగించడానికి బీజేపీ అంగీకరించదన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసే ప్రకటనలు సరికావని కన్నా మండిపడ్డారు.

అవినీతి జరిగిందంటున్న ప్రభుత్వం.. ఎందుకు నిరూపించడం లేదని కన్నా ప్రశ్నించారు. అవినీతిపై చర్యలు తీసుకోకుండా మాటలెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని.. ప్రజావేదిక కూల్చినప్పుడే ప్రభుత్వానికి తప్పు అని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. 

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

Follow Us:
Download App:
  • android
  • ios